17, జూన్ 2023, శనివారం

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జూన్‌ 16న అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో తొమ్మిది బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.

సంస్థలు, పోస్టుల వివరాలు..

1. కోజెంట్ ఇ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్: బీపీవో

2. టీమ్‌లీజ్‌: బీఆర్‌ఈ 

3. ముత్తూట్ ఫైనాన్స్: పీవో/ ఇంటర్న్‌షిప్‌ ట్రెయినీ

4. అరబిందో ఫార్మా: హెల్పర్‌/ ఆపరేటర్‌

5. దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రెయినీ కెమిస్ట్‌

6. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్: హెల్పర్‌/ ఆపరేటర్‌

7. అపోలో ఫార్మసీ: ఫార్మాసిస్ట్‌/ రిటైల్‌ ట్రెయినీ అసోసియేట్‌/ ఫార్మసీ అసిస్టెంట్‌

8. ఫెయిర్‌ఫీల్డ్ బై మారియట్: గెస్ట్‌ సర్వీస్‌ అసోసియేట్‌

9. నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌: డ్రైవర్‌, క్లర్క్‌, వెహికల్‌ హెల్పర్‌

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులు. 

జీతం: నెలకు రూ.10,000 నుంచి రూ.16,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్‌ తేదీ: 20-06-2023.

డ్రైవ్‌ నిర్వహణ వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా.

జాబ్‌ లొకేషన్‌: విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, మంగళూరు, ఏపీలోని పలు ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

https://www.apssdc.in/home/jobmelajobslisthome 

https://www.apssdc.in/home/jobmelajobslisthome

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: