PM Kisan Scheme | రైతులకు ముఖ్యమైన అలర్ట్. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ కింద నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది.
ఇప్పటికే మోదీ సర్కార్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో 13 విడతల డబ్బులు జమ చేసింది. అంటే రూ. 26 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు 14వ విడత కింద మరో రూ. 2 వేలు అందాల్సి ఉంది.

ఇప్పటికే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది .అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ డబ్బులను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయలేదు. ఎప్పుడు జమ అవుతాయో కూడా స్పష్టత లేదు.

అయితే భారత ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందే రైతులు 14వ విడత కింద రూ. 2 వేలు పొందాలని భావిస్తే.. ఐదు పనులను పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది. వీటిల్లో ఏది పొరపాటుగా ఉన్నా కూడా డబ్బులు రావని చెప్పుకోవచ్చు.

పీఎం కిసాన్ స్కీమ్ కింద 14వ విడత డబ్బులు పొందాలని భావించే వారు ఐదు పనులు కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం డబ్బులు రాకపోవచ్చు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక అయ్యిందా? లేదా? చెక్ చేసుకోవాలి. కచ్చితంగా ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి. అలాగే ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. https://resident.uidai.gov.in/bank-mapper లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

అలాగే ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్‌కు డీబీటీ ఆప్షన్ ఎనెబుల్‌లో ఉండేలా చేసుకోండి. ఇంకా ఇకేవైసీ కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యాప్‌లో ఆధార్ ఫేస్ అథంటికేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

పీఎం కిసాన్ పోర్టల్‌లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా ఆధార్ సీడింగ్ స్టేటస్ చేసుకోండి. ఇవ్వన్నీ సక్రమంగా ఉంటేనే మీకు 14వ విడత డబ్బులు వస్తాయి. లేదంటే మాత్రం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వెంటనే మీరు ఈ ఐదు అంశాలను ఒకసారి చెక్ చేసుకోండి.

వీటిల్లో ఏమైనా సమస్య ఉంటే.. వెంటనే వాటిని సరి చేసుకోండి. అప్పుడే 14వ విడత కింద రూ. 2 వేలు పొందొచ్చు. కాగా మోదీ సర్కార్ చివరిగా ఫిబ్రవరి 27న పీఎం కిసాన్ స్కీమ్ 13వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి