PM YASASVI: పీఎం యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేంద్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ (యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్
అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా) స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తు
గడువు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 17వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర
సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30వేల
స్కాలర్షిప్స్ కోసం ఎన్టీఏ యశస్వి ప్రవేశ పరీక్ష 2023కు దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను భారీ
ఉపకారవేతనాలకు ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎనిమిదో తరగతి
పూర్తయి ఉండాలి. ప్రస్తుతం 9, 11 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. సదరు విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5
లక్షలకు మించరాదు. ఓబీసీ, ఈబీసీలతో పాటు డీనోటిఫైడ్ కుటుంబాల బాలలు,
సంచారజాతులకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రవేశ పరీక్షలో మెరిట్
సాధించిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించేలా
స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి జమచేస్తారు. 9, 10 తరగతులకు గాను ఏడాదికి
రూ.75వేలు చొప్పున, అలాగే, 11, 12 తరగతులకు రూ.1,25,000 చొప్పున
ఉపకారవేతనాలుగా చెల్లిస్తారు. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 29న దేశ
వ్యాప్తంగా జరగనుంది.
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు