Private Jobs 08-2023

24 7: [24] 7.ఏఐలో డిజిటల్‌ ఇంటరాక్షన్‌ అడ్వైజర్‌ ఖాళీలు

[24] 7.ఏఐ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* డిజిటల్‌ ఇంటరాక్షన్‌ అడ్వైజర్‌ పోస్టులు.

అర్హత: బీఎస్సీ/ బీకామ్‌/ బీఏ/ బీబీఏ/ బీసీఏ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: ఏటా రూ.2.12లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఆపరేషన్స్‌ రౌండ్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 16.08.2023.

Notification Information

Posted Date: 11-08-2023

 

GENPACT: జెన్‌పాక్ట్‌లో బీపీఓ ఉద్యోగాలు 

జెన్‌పాక్ట్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీబీఏ/ బీకామ్‌/ బీఎస్సీ/ బీసీఏ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.12600-రూ.14500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 14.08.2023.

Notification Information

Posted Date: 11-08-2023

 

PGC: ప్రెసిషన్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో కోఆర్డినేటర్లు 

ప్రెసిషన్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్లు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీపార్మసీ/ ఎంఫార్మసీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత. 

జీతభత్యాలు: ఏటా రూ.2లక్షలు చెల్లిస్తారు.

సాంకేతిక నైపుణ్యాలు: 

1. ఎంఎస్‌ ఎక్సెల్.

2. ఎంఎస్‌ వర్డ్

3. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 21.08.2023.

Notification Information

Posted Date: 10-08-2023

 

LMV: ఎల్‌ఎంవీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సేల్స్‌ ఆఫీసర్లు

ఎల్‌ఎంవీ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టెలి సేల్స్‌ ఆఫీసర్లు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీకామ్‌/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ/ బీపార్మసీ/ బీటెక్‌/ ఎంకామ్‌/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంఏ/ ఎంటెక్‌/ ఎంఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: ఏటా రూ.1.44లక్షలు చెల్లిస్తారు.

సాంకేతిక నైపుణ్యాలు: 

1. ఇంగ్లిష్, తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

2. లీడ్‌లను రూపొందించాలి.

3. విక్రయాలపై అవగాహన ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 16.08.2023.

Notification Information

Posted Date: 10-08-2023


eRetail: ఈరిటైల్‌ సైబర్‌టెక్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఈరిటైల్‌ సైబర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్-మార్కెటింగ్ & సేల్స్.

ఉద్యోగ వివరణ: కోల్డ్ కాలింగ్, మార్కెట్ విజిట్, ఫన్నెల్ లీడ్‌లను రూపొందించాలి. సేల్స్ మీట్‌ని ఏర్పాటు చేయాలి. 

అర్హత: బీఎస్సీ/ ఎంఎస్సీ (కెమిస్ట్రీ) 2021, 2022, 2023 గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: ఏటా రూ.1,20,000-రూ.2,56,000.

సాంకేతిక నైపుణ్యాలు: సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లపై అవగాహన ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 13.08.2023.

Notification Information

Posted Date: 08-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)