నోటిఫికెషన్స్ | ప్రభుత్వ ఉద్యోగాలు | టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌లు పోస్టులు 51 | వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌లో... పోస్టులు 71 | వాక్ ఇన్స్ 1. ఫీల్డ్ స్టాఫ్ 2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) 3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్) | 1. ఫీల్డ్ స్టాఫ్ 2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) 3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌లు
పోస్టులు 51
దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. టెక్నికల్ అసిస్టెంట్: 24
2. టెక్నీషియన్-1: 27
మొత్తం పోస్టుల సంఖ్య: 51.
విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఈఈఈ/ సివిల్/ కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 09-11-2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్‌కు రూ.19,900 - రూ.63,200.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-11-2023.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 19-11-2023.
వెబ్‌సైట్: https://devapps.ngri.res.in/iip2023/pas_advt.jsp
వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌లో...
పోస్టులు 71
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. టెక్నికల్ అసిస్టెంట్: 20
2. టెక్నీషియన్-1: 30
3. ల్యాబొరేటరీ అటెండెంట్-1: 21
మొత్తం పోస్టుల సంఖ్య: 71.
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా.
వయసు: 08-11-2023 నాటికి టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.
వెబ్‌సైట్: https://joinicmr.in/login/user
వాక్ ఇన్స్
ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్‌లో..
ఆదిలాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్ స్టాఫ్
2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 28, 29, 30
స్థలం: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిలాబాద్ బ్రాంచ్ ఆఫీస్, మంగళ్‌మూర్తి టవర్, సినిమా రోడ్డు, ఆదిలాబాద్.
వెబ్‌సైట్: https://cotcorp.org.in/Recruitment.aspx
రాయగడ కాటన్ కార్పొరేషన్‌లో..
ఒడిశా రాష్ట్రం రాయగడలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్ స్టాఫ్
2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 02, 03
స్థలం: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జ్యోతి మహల్ హోటల్ దగ్గర, కాన్వెంట్ రోడ్డు, రాయగడ, ఒడిశా.
వెబ్‌సైట్: https://cotcorp.org.in/Recruitment.aspx
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు