October Month Exams: అక్టోబర్ నెల ఉద్యోగాల రాత పరీక్ష తేదీలివే..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ,
యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు
నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు
ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ
ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు అక్టోబర్ నెలలో జరుగనున్నాయి. ఆ
వివరాలు ఇవిగో...
అక్టోబర్‌లో జరుగనున్న పరీక్షల తేదీల వివరాలు..
నియామక పరీక్ష | తేదీ |
బ్యాంక్ ఆఫ్ బరోడా- అక్విజిషన్ ఆఫీసర్ ఎగ్జామ్ | అక్టోబర్ 1 |
ఐబీపీఎస్- ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2023 | అక్టోబర్ 1 |
ఎస్‌ఎస్‌సీ- సీపీవో టైర్-1 ఎగ్జామ్ 2023 | అక్టోబర్ 3 నుంచి 5 వరకు |
ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్) ఎగ్జామ్ | అక్టోబర్ 3, 4 |
ఏపీపీఎస్సీ- గ్రూప్-4 సర్వీస్(లిమిటెడ్ రిక్రూట్‌మెంట్)ఎగ్జామ్ | అక్టోబర్ 3, 4 |
ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(జూనియర్ ట్రాన్స్‌లేటర్) ఎగ్జామ్ | అక్టోబర్ 3, 5 |
ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(టెక్నికల్ అసిస్టెంట్) ఎగ్జామ్ | అక్టోబర్ 3, 5 |
ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్) ఎగ్జామ్ | అక్టోబర్ 3, 5 |
ఏపీపీఎస్సీ- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ | అక్టోబర్ 6 |
ఐబీపీఎస్- క్లర్క్స్ మెయిన్స్ | అక్టోబర్ 7 |
ఏపీ ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ | అక్టోబర్ 14, 15 |
ఎస్‌ఎస్‌సీ- స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ 2023 | అక్టోబర్ 16 |
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ ప్రిలిమినరీ ఎగ్జామ్ | అక్టోబర్ 16 |
ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ఈ టైర్-2 ఎగ్జామ్ 2023 | అక్టోబర్ 25, 26, 27 |
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి