12, అక్టోబర్ 2023, గురువారం

*✅సీబీఎస్ఈ బడుల్లో అదనంగా ఐటీ సబ్జెక్టు.* | *✅సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ మెరిట్ జాబితా విడుదల* | *✅గురుకుల పాఠశాలల్లో త్వరలో నాడు - నేడు'*



*✅సీబీఎస్ఈ బడుల్లో అదనంగా ఐటీ సబ్జెక్టు.*
*ఎనిమిదో తరగతి వరకే హిందీ పరీక్ష*
 *ఐటీ, కెరీర్ గైడెన్స్కు ఉపాధ్యాయుల నియామకం*
సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఐటీ సబ్జెక్టును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీబీఎస్ ఈలో 9, 10 తరగతుల్లో అయిదు సబ్జెక్టుల విధానం ఉంటుంది. అంటే ఆంగ్లం, తెలుగు, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా ఆరో సబ్జెక్టుగా ఐటీ (కంప్యూటర్స్) ఉంటుంది. 

*✅సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ మెరిట్ జాబితా విడుదల*
పదమూడు ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత సహిత విద్యా రిసోర్స్ పర్సన్ అభ్యర్థుల మెరిట్ జాబితా జాబితా విడుదల

*✅గురుకుల పాఠశాలల్లో త్వరలో నాడు - నేడు'*
సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలలకు సంబంధించిన వసతి గృహాల్లో రూ.318 కోట్లతో 'నాడు-నేడు' పనులను చేపట్టను న్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపింది.

కామెంట్‌లు లేవు: