క్లర్క్, పీవో పరీక్షల | IBPS Calendar 2024: ఐబీపీఎస్‌ ఎగ్జామ్‌ క్యాలెండర్ విడుదల | Clerk, PO Exams, IBPS Calendar 2024: IBPS Exam Calendar Released

IBPS Calendar 2024: ఐబీపీఎస్‌ ఎగ్జామ్‌ క్యాలెండర్ విడుదల

* క్లర్క్, పీవో పరీక్షలు ఎప్పుడంటే?


ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్య సమాచారం వెలువడింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) 2024వ సంవత్సరంలో నిర్వహించనున్న క్లర్క్ , పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ రాత పరీక్ష తేదీల క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష తేదీలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సిద్ధమవ్వచ్చు.

రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)- ఆఫీస్ అసిస్టెంట్ , ఆఫీసర్ స్కేల్-1 రాత పరీక్ష తేదీలు 

* ప్రాథమిక పరీక్ష తేదీలు: 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18

* సింగిల్ ఎగ్జామ్ తేదీ: 2024 సెప్టెంబర్ 29

* మెయిన్ ఎగ్జామ్ తేదీలు: ఆఫీసర్ స్కేల్ 1- 2024 సెప్టెంబర్ 29; ఆఫీస్ అసిస్టెంట్- 2024 అక్టోబర్ 6

పబ్లిక్ సెక్టార్ బ్యాంకు(పీఎస్‌బీ)- క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ రాత పరీక్ష తేదీలు 

* క్లర్క్ పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ పరీక్ష- 2024 ఆగస్టు 24, 25, 31; మెయిన్ ఎగ్జామ్‌- 2024 అక్టోబర్ 13.

* ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ పరీక్ష- 2024 అక్టోబర్ 19, 20; మెయిన్ ఎగ్జామ్‌- 2024 అక్టోబర్ 30

* స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్‌వో) పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ పరీక్ష- 2024 నవంబర్ 9; మెయిన్ ఎగ్జామ్‌ - 2024 డిసెంబర్ 14




IBPS Calendar 2024: IBPS Exam Calendar Released

* Clerk, PO Exams when?



Important information has been released for candidates who are preparing for government and private bank jobs. Institute of Banking Personnel Selection (IBPS) has released the Clerk, PO, Specialist Officer written exam dates calendar for the year 2024. One can prepare for the exams by keeping these exam dates in mind.


Regional Rural Bank (RRB)- Office Assistant, Officer Scale-1 Written Exam Dates


* Preliminary Exam Dates: 3rd, 4th, 10th, 17th, 18th August 2024


* Single Exam Date: 2024 September 29


* Main Exam Dates: Officer Scale 1- 2024 September 29; Office Assistant- 2024 October 6


Public Sector Bank (PSB)- Clerk, PO, Specialist Officer Written Exam Dates


* Clerk Exam Dates: Preliminary Exam- 2024 August 24, 25, 31; Main Exam- 2024 October 13.


* Probationary Officer (PO) Exam Dates: Preliminary Exam- 2024 October 19, 20; Main Exam- 2024 October 30


* Specialist Officer (SVO) Exam Dates: Preliminary Exam- 2024 November 9; Main Exam – 2024 December 14



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.