వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ Work From Home No Need to pay money for these jobs

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
పర్‌సిస్ట్‌ వెంచర్స్‌లో..
1. వాట్సాప్‌ బాట్‌ క్రియేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఏపీఐస్‌, మీన్‌/ మెర్న్‌ స్టాక్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/55e407


2. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/85c540


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) అండ్‌ పార్టనర్‌ సక్సెస్‌

సంస్థ: గీక్డ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/9012b8


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: టాలెంట్‌ మానిటర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

internshala.com/i/a3491a


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: వెబినైజర్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-17,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో నైపుణ్యాలు

internshala.com/i/32a28f


టూర్‌ ప్లానింగ్‌

సంస్థ: ఇండియా ట్రోటర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

internshala.com/i/cf289c


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: గ్రాస్పర్‌ ఈ-లెర్నింగ్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: రూ.2,000 (ఒకే మొత్తంగా)  
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కేన్వా నైపుణ్యాలు

internshala.com/i/a87b49


అక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)
1. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ క్రియేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-2,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/e7a688


2. వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ 3డీ మోడలింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఆటోడెస్క్‌ మాయా, బ్లెండర్‌ 3డీ, అన్‌రియల్‌ ఇంజిన్‌, జడ్‌బ్రష్‌ నైపుణ్యాలు

internshala.com/i/ec3394


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: టెక్‌వూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

internshala.com/i/214bc6


ఫియర్‌డాగ్‌ మ్యూజిక్‌లో..

1. రీక్యాప్‌ స్క్రిప్ట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌

internshala.com/i/2d7482


2. ఎన్‌బీఏ స్క్రిప్ట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.9,000-14,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌

internshala.com/i/e65f87


టెలి కాలింగ్‌

సంస్థ: డిజీ బిజినెస్‌ బజార్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/1fa1f5


మార్కెటింగ్‌

సంస్థ: ఐడియా అషర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ నైపుణ్యం

internshala.com/i/614721


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ఎస్‌పాంగిల్‌ కన్సల్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌ నైపుణ్యం

internshala.com/i/f2ae7f


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రైడ్‌యు లాజిస్టిక్స్‌ యూజీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: రియాక్ట్‌ నేటివ్‌ నైపుణ్యం

internshala.com/i/2313be

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh