ఎస్ఎస్ సీ సీజీఎల్ పరీక్ష-2024 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 17,727. | SSC-CGL ಪರೀಕ್ಷೆ-2024 ಒಟ್ಟು ಉದ್ಯೋಗಗಳ ಸಂಖ್ಯೆ: 17,727. | SS CCGL Exam-2024 Total number of jobs: 17,727. | एसएस सी-सीजीएल परीक्षा-2024 नौकरियों की कुल संख्या: 17,727.
ఎస్ఎస్ సీ-సీజీఎల్ పరీక్ష-2024
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 17,727.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసి స్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ /జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్/జూని యర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టిం గ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియంట్ అసి స్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మిని స్ట్రేటివ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 తదితర పరీ క్షల ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.06.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.07.2024
వెబ్ సైటు https://ssc.gov.in
SS C-CGL ಪರೀಕ್ಷೆ-2024
ಸ್ಟಾಫ್ ಸೆಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ (SSC) ಕಂಬೈನ್ಡ್ ಗ್ರಾಜುಯೇಟ್ ಲೆವೆಲ್ (CGL) ಪರೀಕ್ಷೆ-2024 ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿವಿಧ ಕೇಂದ್ರ ಸಚಿವಾಲಯಗಳಲ್ಲಿ ಗ್ರೂಪ್-ಬಿ ಮತ್ತು ಗ್ರೂಪ್-ಸಿ ಹುದ್ದೆಗಳನ್ನು ಭರ್ತಿ ಮಾಡಲು ಅರ್ಜಿಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತಿದೆ.
ಒಟ್ಟು ಉದ್ಯೋಗಗಳ ಸಂಖ್ಯೆ: 17,727.
ಹುದ್ದೆಗಳ ವಿವರಗಳು: ಸಹಾಯಕ ಸೆಕ್ಷನ್ ಆಫೀಸರ್, ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಫ್ ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸ್, ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್, ಅಸಿಸ್ಟೆಂಟ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಆಫೀಸರ್, ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್, ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಅಸಿಸ್ಟೆಂಟ್, ರಿಸರ್ಚ್ ಅಸಿಸ್ಟೆಂಟ್, ಜೂನಿಯರ್ ಸ್ಟ್ಯಾಟಿಸ್ಟಿಕಲ್ ಆಫೀಸರ್, ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್/ಜೂನಿಯರ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಆಫೀಸರ್, ಆಡಿಟರ್, ಅಕೌಂಟೆಂಟ್, ಅಕೌಂಟೆಂಟ್/ಜೂನಿಯರ್ ಅಕೌಂಟೆಂಟ್, ಪೋಸ್ಟಲ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ /ವಿಂಗಡಣೆ ಸಹಾಯಕ, ಹಿರಿಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಹಾಯಕ/ಮೇಲಿನ ವಿಭಾಗದ ಗುಮಾಸ್ತ, ಹಿರಿಯ ಆಡಳಿತ ಸಹಾಯಕ, ತೆರಿಗೆ ಸಹಾಯಕ.
ಅರ್ಹತೆ: ಹುದ್ದೆಯ ನಂತರ ಸಂಬಂಧಿತ ವಿಭಾಗದಲ್ಲಿ ಪದವಿ ಉತ್ತೀರ್ಣರಾಗಿರಬೇಕು.
ಆಯ್ಕೆ ಪ್ರಕ್ರಿಯೆ: ಶ್ರೇಣಿ-1, ಶ್ರೇಣಿ-2 ಇತ್ಯಾದಿ ಪರೀಕ್ಷೆಗಳ ಮೂಲಕ ಆಯ್ಕೆಯನ್ನು ಮಾಡಲಾಗುತ್ತದೆ.
ಪ್ರಮುಖ ಮಾಹಿತಿ
ಅಪ್ಲಿಕೇಶನ್ ವಿಧಾನ: ಆನ್ಲೈನ್ ಮೂಲಕ.
ಆನ್ಲೈನ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಪ್ರಾರಂಭ ದಿನಾಂಕ: 24.06.2024.
ಆನ್ಲೈನ್ ಅಪ್ಲಿಕೇಶನ್ಗಳಿಗೆ ಕೊನೆಯ ದಿನಾಂಕ: 24.07.2024
ವೆಬ್ಸೈಟ್ https://ssc.gov.in
SS C-CGL Exam-2024
Staff Selection Commission (SSC) is inviting applications for filling Group-B and Group-C posts in various Central Ministries related to Combined Graduate Level (CGL) Examination-2024.
Total Number of Jobs: 17,727.
Details of Posts: Assistant Section Officer, Inspector of Income Tax, Inspector, Assistant Enforcement Officer, Sub Inspector, Executive Assistant, Research Assistant, Junior Statistical Officer, Sub Inspector/Junior Intelligence Officer, Auditor, Accountant, Accountant/Junior Accountant, Postal Assistant/Sorting Assistant, Senior Secretarial Assistant/Upper Division Clerk, Senior Administrative Assistant, Tax Assistant.
Eligibility: Should have passed degree in relevant department following the post.
Selection Process: Selection will be done through Tier-1, Tier-2 etc. exams.
Important information
Application Procedure: Through Online.
Online Application Start Date: 24.06.2024.
Last date for online applications: 24.07.2024
Website https://ssc.gov.in
एसएस सी-सीजीएल परीक्षा-2024
कर्मचारी चयन आयोग (एसएससी) संयुक्त स्नातक स्तरीय (सीजीएल) परीक्षा-2024 से संबंधित विभिन्न केंद्रीय मंत्रालयों में ग्रुप-बी और ग्रुप-सी पदों को भरने के लिए आवेदन आमंत्रित कर रहा है।
नौकरियों की कुल संख्या: 17,727.
पदों का विवरण: सहायक अनुभाग अधिकारी, आयकर निरीक्षक, निरीक्षक, सहायक प्रवर्तन अधिकारी, उप निरीक्षक, कार्यकारी सहायक, अनुसंधान सहायक, कनिष्ठ सांख्यिकी अधिकारी, उप निरीक्षक / कनिष्ठ खुफिया अधिकारी, लेखा परीक्षक, लेखाकार, लेखाकार / कनिष्ठ लेखाकार, डाक सहायक /छंटाई सहायक, वरिष्ठ सचिवीय सहायक/उच्च श्रेणी लिपिक, वरिष्ठ प्रशासनिक सहायक, कर सहायक।
योग्यता: पद के अनुरूप संबंधित विभाग में डिग्री उत्तीर्ण होनी चाहिए।
चयन प्रक्रिया: चयन टियर-1, टियर-2 आदि परीक्षाओं के माध्यम से किया जाएगा।
महत्वपूर्ण सूचना
आवेदन प्रक्रिया: ऑनलाइन माध्यम से।
ऑनलाइन आवेदन प्रारंभ तिथि: 24.06.2024।
ऑनलाइन आवेदन की अंतिम तिथि: 24.07.2024
वेबसाइट https://ssc.gov.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు