RIE Mysore లో టీచింగ్ సిబ్బంది | RIE Teaching staff in Regional Institute of Education, Mysore | ಮೈಸೂರಿನ ಪ್ರಾದೇಶಿಕ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಪುನಃ ಬೋಧಕ ಸಿಬ್ಬಂದಿ| क्षेत्रीय शिक्षा संस्थान, मैसूर में पुनः शिक्षण स्टाफ


మైసూరులోని రీజనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఎఈ... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న టీచింగ్ ఖాళీల నియామ కానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీలు 20
1. అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజిక్స్, మేడ్స్, జువా లజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్): 8 పోస్టులు
2. ప్రీప్రైమరీ నర్సరీ టీచర్: 3
3. ఒకేషనల్ టీచర్(రిటైల్, ఐటీ- ఐటీఈఎస్): 2
4. పీజీటీ(ఇంగ్లిష్, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్): 2
5. వర్క్ ఎక్స్ పీరియన్స్ టీచర్(హోమ్ సైన్స్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్): 2
6. ల్యాబొరేటరీ అసిస్టెంట్(బోటనీ): 1
7. కంప్యూటర్ అసిస్టెంట్(డీసీజీసీ): 1
8. కోర్సు అడ్మినిస్ట్రేటర్: 1
అర్హత:పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఎడ్, ఎంఈడీ, నెట్/కేసెట్/స్లెట్/పీహెచ్ఎ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుకు 70 ఏళ్లు, ప్రీప్రైమరీ నర్సరీ టీచర్ పోస్టుకు 30 ఏళ్లు; ఒకేషనల్ టీచర్ పోస్టుకు 35 ఏళ్లు, పీజీటీ, కోర్సు అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు 40 ఏళ్లు, ల్యాబొరేటరీ/కంప్యూటర్ అసిస్టెంట్కు 27 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జూలై 1, 2, 3
వేదిక: రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపాల్ ఛాంబర్, మైసూరు
website: www.riemysore.ac.in

RIE Teaching staff in Regional Institute of Education, Mysore (RIE... is conducting interviews for the recruitment of the following teaching vacancies on temporary basis.
20 spaces
1. Assistant Professor (Physics, Meds, Juology, Chemistry, English): 8 Posts
2. Preprimary Nursery Teacher: 3
3. Vocational Teacher (Retail, IT-ITES): 2
4. PGT (English, Guidance and Counselling): 2
5. Work Experience Teacher (Home Science, Drawing and Painting): 2
6. Laboratory Assistant (Botany): 1
7. Computer Assistant (DCGC): 1
8. Course Administrator: 1
Eligibility: 10th class following the post, Diploma, Degree, PG, DED, MED, NET/Cassette/SLATE/PHA pass in relevant discipline with work experience.
Maximum Age Limit: Assistant Professor
70 years for the post, 30 years for the post of pre-primary nursery teacher; 35 years for Vocational Teacher post, 40 years for PGT, Course Administrator post, 27 years for Laboratory/Computer Assistant.
Interview Dates: July 1, 2, 3
Venue: Regional Institute of Education, Principal Chamber, Mysore
Website: www.riemysore.ac.in/

आरआईई में शिक्षण स्टाफ
क्षेत्रीय शिक्षा संस्थान, मैसूर (आरएई... अस्थायी आधार पर निम्नलिखित शिक्षण रिक्तियों की भर्ती के लिए साक्षात्कार आयोजित कर रहा है।
20 स्थान
1. सहायक प्रोफेसर (भौतिकी, चिकित्सा, जूलॉजी, रसायन विज्ञान, अंग्रेजी): 8 पद
2. प्रीप्राइमरी नर्सरी शिक्षक: 3
3. व्यावसायिक शिक्षक (रिटेल, आईटी-आईटीईएस): 2
4. पीजीटी (अंग्रेजी, मार्गदर्शन और परामर्श): 2
5. कार्य अनुभव अध्यापक (गृह विज्ञान, ड्राइंग एवं पेंटिंग): 2
6. प्रयोगशाला सहायक (वनस्पति विज्ञान): 1
7. कंप्यूटर सहायक (डीसीजीसी): 1
8. पाठ्यक्रम प्रशासक: 1
पात्रता: पद के बाद 10वीं कक्षा, कार्य अनुभव के साथ प्रासंगिक अनुशासन में डिप्लोमा, डिग्री, पीजी, डीईडी, एमईडी, नेट/कैसेट/स्लेट/पीएचए पास।
अधिकतम आयु सीमा: सहायक प्रोफेसर
पद के लिए 70 वर्ष, प्री-प्राइमरी नर्सरी शिक्षक पद के लिए 30 वर्ष; व्यावसायिक शिक्षक पद के लिए 35 वर्ष, पीजीटी, पाठ्यक्रम प्रशासक पद के लिए 40 वर्ष, प्रयोगशाला/कंप्यूटर सहायक के लिए 27 वर्ष।
साक्षात्कार तिथियां: 1, 2, 3 जुलाई
स्थान: क्षेत्रीय शिक्षा संस्थान, प्रिंसिपल चैंबर, मैसूर
वेबसाइट: www.riemysore.ac.in/ 

RIE ನಲ್ಲಿ ಬೋಧನಾ ಸಿಬ್ಬಂದಿ
ರೀಜನಲ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್, ಮೈಸೂರು (ಆರ್‌ಎಇ... ಈ ಕೆಳಗಿನ ಬೋಧನಾ ಹುದ್ದೆಗಳ ನೇಮಕಾತಿಗಾಗಿ ತಾತ್ಕಾಲಿಕ ಆಧಾರದ ಮೇಲೆ ಸಂದರ್ಶನಗಳನ್ನು ನಡೆಸುತ್ತಿದೆ.
20 ಸ್ಥಳಗಳು
1. ಸಹಾಯಕ ಪ್ರೊಫೆಸರ್ (ಭೌತಶಾಸ್ತ್ರ, ಮೆಡ್ಸ್, ಜೂಲಜಿ, ರಸಾಯನಶಾಸ್ತ್ರ, ಇಂಗ್ಲಿಷ್): 8 ಹುದ್ದೆಗಳು
2. ಪ್ರಿಪ್ರೈಮರಿ ನರ್ಸರಿ ಟೀಚರ್: 3
3. ವೃತ್ತಿಪರ ಶಿಕ್ಷಕರು (ಚಿಲ್ಲರೆ, IT-ITES): 2
4. PGT (ಇಂಗ್ಲಿಷ್, ಮಾರ್ಗದರ್ಶನ ಮತ್ತು ಸಮಾಲೋಚನೆ): 2
5. ಕೆಲಸದ ಅನುಭವ ಶಿಕ್ಷಕ (ಗೃಹ ವಿಜ್ಞಾನ, ಚಿತ್ರಕಲೆ ಮತ್ತು ಚಿತ್ರಕಲೆ): 2
6. ಪ್ರಯೋಗಾಲಯ ಸಹಾಯಕ (ಸಸ್ಯಶಾಸ್ತ್ರ): 1
7. ಕಂಪ್ಯೂಟರ್ ಸಹಾಯಕ (DCGC): 1
8. ಕೋರ್ಸ್ ನಿರ್ವಾಹಕರು: 1
ಅರ್ಹತೆ: ಹುದ್ದೆಯ ನಂತರ 10ನೇ ತರಗತಿ, ಡಿಪ್ಲೊಮಾ, ಪದವಿ, ಪಿಜಿ, ಡಿಇಡಿ, ಎಂಇಡಿ, ನೆಟ್/ಕ್ಯಾಸೆಟ್/ಸ್ಲೇಟ್/ಪಿಎಚ್‌ಎ ಉತ್ತೀರ್ಣರಾಗಿ ಕೆಲಸದ ಅನುಭವದೊಂದಿಗೆ ಸಂಬಂಧಿತ ವಿಭಾಗದಲ್ಲಿ ತೇರ್ಗಡೆ ಹೊಂದಿರಬೇಕು.
ಗರಿಷ್ಠ ವಯಸ್ಸಿನ ಮಿತಿ: ಸಹಾಯಕ ಪ್ರಾಧ್ಯಾಪಕರು
ಹುದ್ದೆಗೆ 70 ವರ್ಷ, ಪೂರ್ವ ಪ್ರಾಥಮಿಕ ನರ್ಸರಿ ಶಿಕ್ಷಕರ ಹುದ್ದೆಗೆ 30 ವರ್ಷ; ವೊಕೇಶನಲ್ ಟೀಚರ್ ಹುದ್ದೆಗೆ 35 ವರ್ಷ, ಪಿಜಿಟಿಗೆ 40 ವರ್ಷ, ಕೋರ್ಸ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟರ್ ಹುದ್ದೆಗೆ, ಲ್ಯಾಬೋರೇಟರಿ/ಕಂಪ್ಯೂಟರ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಗೆ 27 ವರ್ಷ.
ಸಂದರ್ಶನದ ದಿನಾಂಕಗಳು: ಜುಲೈ 1, 2, 3
ಸ್ಥಳ: ಪ್ರಾದೇಶಿಕ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆ, ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಚೇಂಬರ್, ಮೈಸೂರು
ವೆಬ್‌ಸೈಟ್: www.riemysore.ac.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.