ANG Ranga Agricultural Courses : ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు

NG Ranga Agricultural Courses: Applications invited for Agricultural Certificate Courses at NG Ranga University*

Candidates can pursue these courses through online mode.
Candidates can apply before June 30.

Acharya NG Ranga Agricultural University Distance Education Center at Bapatla in Guntur will start the agricultural certificate courses in July.
Acharya Ng Ranga Agricultural University offers certificate courses like biofertilizer preparation, management, silkworm rearing, sugarcane plantation through Distance Education.

The duration of these courses is two months or eight weeks. Courses are conducted from July to September. Also courses are conducted online.
Candidates must have a computer or an Android mobile phone, the university said.
Seven online classes are conducted for each course. A practical class is in the study center. After that there will be a final online exam.

Fee details
Those writing the exams in Telugu are also eligible for the Telugu Certificate Course. There is no age limit to study the courses. Those who want to join these courses should apply before June 30. A fee of Rs.1,500 per course has to be paid. .
For Application Contact Gemini Internet Dhanalakshmi Road Hindupuram
9640006015

For complete details of these courses visit the university website www.angrau.ac.in. Also e-mail angrau.odlc@gmail.com, mobile number 8008788776 can be contacted, officials said.

NG Ranga Agricultural Courses : ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు*

అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ కోర్సులను అభ్యసించవచ్చు.
అభ్యర్థులు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

గుంటూరులోని బాపట్లలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులు జులైలో  ప్రారంభం కానున్నాయి.
జీవ ఎరువుల తయారీ, నిర్వహణ, పట్టుపురుగుల పెంపకం, మిద్దె తోటలు పెంపకం వంటి సర్టిఫికెట్ కోర్సులను ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం(Distance Education) ద్వారా అందిస్తుంది.

ఈ కోర్సుల కాల వ్యవధి రెండు నెలలు పాటు లేదా ఎనిమిది వారాల పాటు ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు కోర్సులు నిర్వహిస్తారు. అలాగే ఆన్‌లైన్ లో కోర్సులను నిర్వహిస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాలని యూనివర్సిటీ వారు  తెలిపారు.
ప్రతి కోర్సుకు ఏడు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారు. ఒక ప్రాక్టికల్ క్లాస్ మాత్రం స్టడీ సెంటర్‌లో ఉంటుంది. ఆ తరువాత ఫైనల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.

ఫీజు వివరాలు
పరీక్షలు తెలుగులో రాసేవారికి కూడా తెలుగు సర్టిఫికెట్ కోర్సుకు అర్హులు. కోర్సులు చదవడానికి వయస్సులో ఎటువంటి పరిమితి లేదు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి  కోర్సుకు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. .
అప్లికేషన్ కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం
9640006015

ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.in ని సందర్శించండి. అలాగే e-mail angrau.odlc@gmail.com, మొబైల్ నంబర్ 8008788776ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.