Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు | అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి Central Bank: 484 Safai Karmachari/ Sub-Staff Posts in Central Bank Eligibility: Must have passed SSC/10th.

Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు Central Bank: 484 Safai Karmachari/ Sub-Staff Posts in Central Bank

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్‌ 27వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Central Bank of India, Human Capital Management Department, Mumbai invites applications for Safai Karmachari cum Sub-Staff / Sub-Staff posts in CBI branches across the country. Candidates who have passed 10th standard can apply online by 27th June.

ఖాళీల వివరాలు: * సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు Vacancies Details: * Safai Karmachari cum Sub-Staff/ Sub-Staff: 484 Posts

జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76; భోపాల్- 38, దిల్లీ- 76, కోల్‌కతా- 2, లఖ్‌నవూ- 78, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96. Zone wise Vacancies: Ahmedabad- 76; Bhopal- 38, Delhi- 76, Kolkata- 2, Lucknow- 78, MMZD & Pune- 118, Patna- 96.

అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Eligibility: Must have passed SSC/10th.

వయసు: 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. Age: Should be between 18 - 26 years as on 31.03.2023. There is a relaxation of five years for SC and ST candidates, three years for OBCs and ten years for disabled candidates.

పే స్కేల్: నెలకు రూ.19,500 - రూ.37,815. Pay Scale: Rs.19,500 - Rs.37,815 per month.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. Selection Process: Selection will be based on Online Test (70 Marks), Local Language Test (30 Marks), Document Verification, Medical Examination. Online test will be conducted in objective mode in English medium. Questions will be asked on English Language Knowledge, General Awareness, Elementary Arithmetic and Psychometric Test (Reasoning).

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850. Application Fee: Rs.175 for SC, ST, Disabled, ESM candidates. Rs.850 for others.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.06.2024.

 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 27-06-2024

 

ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్: జులై 2024.

 

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జులై 2024.

 

ఆన్లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: జులై/ ఆగస్టు 2024.

 

ఆన్లైన్ పరీక్ష: జులై/ ఆగస్టు 2024.

 

పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు 2024.

 

లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్ 2024.

 

లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (జోన్ల వారీగా): సెప్టెంబర్ 2024.

 

ప్రొవిజనల్ సెలెక్షన్: అక్టోబర్ 2024.

 

Important Dates...

Online Registration Start: 21.06.2024.

 

Last Date for Online Registration: 27-06-2024

 

Pre Exam Training Exam Call Letter Download: July 2024.

 

Pre-Exam Training: July 2024.

 

Online Exam Call Letter Download: July/ August 2024.

 

Online Examination: July/ August 2024.

 

Declaration of Exam Result: August 2024.

 

Local Language Test Call Letter Download: September 2024.

 

Local Language Test (Zonewise): September 2024.

 

Provisional Selection: October 2024.

Important Links

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.