పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.08.2024 Admissions in Para Medical Courses
పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్పీ సీ).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామె డికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 1018.
జిల్లాల వారీగా ప్రభుత్వ కళాశాలలు
» ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం- విజయన గరం, విశాఖపట్నం.
» రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ-తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
» సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ-కృష్ణా.
» గుంటూరు మెడికల్ కాలేజీ- గుంటూరు, ప్రకాశం
» ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి- పొట్టి శ్రీరా ములు నెల్లూరు, చిత్తూరు.
» గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కడప- వైఎస్సార్ కడప.
» కర్నూలు మెడికల్ కాలేజీ- కర్నూలు.
» ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనంతపురం-అనం తపురం.
» ప్రభుత్వ మెడికల్ కాలేజీ, శ్రీకాకుళం-శ్రీకాకుళం
కోర్సుల వివరాలు
» డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(డీఎంఎ 5໖).
» డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ(డీ ఎంఐటీ)
» డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్(డీవోఏ)
» డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ(డీడీఐఏఎ ३)
» డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ(డీఆర్డీఎస్ఈ)
» డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెం ట్ అండ్ ఆపరేషన్ థియేటరీ టెక్నాలజీ(డీఎంఎ ໖໖).
» డిప్లొమా ఇన్ పెరఫ్యూజిన్ టెక్నాలజీ(డీఈఆర్ఎ ఫయూ)
» డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్(డీవోటీ)
» డిప్లొమా ఇన్ రేడియో థెరపీ టెక్నీషియన్(డీఆర్ టీటీ)
» డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు(డీ డీఆర్ఎ)
» డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్(డీఆర్డీఏ)
» డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్సు( డీకార్డియో).
» డిప్లొమా ఇన్ కాత్ ల్యాబ్ టెక్నాలజీ(డీసీఎల్డీ)
» డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సు(డీఈసీజీ)
» డిప్లొమా ఇన్ అనెస్తీషియా టెక్నీషియన్ కోర్సు( డీఏఎన్ఎస్)
» డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్-మే ల్(డీఎంపీహెచ్ఎ).
» అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడి కల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్) దరఖాస్తు చేసుకోవాలి.
» వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి.
» కోర్సు వ్యవధి: రెండేళ్లు. ఈ కోర్సులకు సంబం ధించి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.
ఎంపిక విధానం: బైపీసీ విద్యార్థులు లేకుంటే ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు గ్రూపు విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూపు విద్యా ర్థులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్లు మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ చిరునా మకు పంపించాలి.
» దరఖాస్తుతో జతచేయాల్సిన సర్టిఫికేట్లు: పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇంటర్ సర్టిఫికే ట్-మార్క్స్ షీట్లు, ఆరు నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ తదితరాలుజత చేయాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.07.2024.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.08.2024.
» కౌన్సిలింగ్ నిర్వహణ, అభ్యర్థుల కేటాయింపు: 19.08.2024.
Date of Classes commencement: 18.09.2024.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు