పింఛను.. ఇకపై ఎక్కడి నుంచైనా! దేశంలో ఎక్కడ, ఏ బ్యాంకు నుంచైనా తీసుకోవచ్చు ● కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్‌వో ఆమోదం ● వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి: కేంద్ర మంత్రి మాండవీయ It can be taken from any bank anywhere in the country ● EPFO ​​approval for centralized pension disbursement system ● Effective from next January 1: Union Minister Mandavia

పింఛను.. ఇకపై ఎక్కడి నుంచైనా!

దేశంలో ఎక్కడ, ఏ బ్యాంకు నుంచైనా తీసుకోవచ్చు

● కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్‌వో ఆమోదం

● వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి: కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ బ్యాంక్‌ నుంచైనా పింఛను తీసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎస్‌)ను తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్‌వో ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పింఛనుదారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పింఛను పేమెంట్‌ ఆర్డర్‌ (పీపీవో)ను బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.

సీపీపీఎస్‌తో సమూల మార్పులు..

సీపీపీఎస్‌ ప్రస్తుత పింఛను పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో జోనల్‌/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3–4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. పింఛను ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాలి. కేంద్రీకృత విధానం వల్ల ఇకపై ఆ అవసరం తప్పుతుంది. పింఛను విడుదలైన వెంటనే, ఆ మొత్తం పింఛనుదారు ఖాతాలో జమవుతుంది. ఆధార్‌ చెల్లింపు వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మాండవీయ చెప్పారు.

Pension.. from anywhere anymore!
It can be taken from any bank anywhere in the country
● EPFO ​​approval for centralized pension disbursement system
● Effective from next January 1: Union Minister Mandavia
New Delhi, September 4: Central government has given good news to EPS pensioners. Pensioners are now given the flexibility to draw their pension from anywhere in the country. It has made it possible to draw pension from any bank in any region. Mansukh Mandaviya, the Union Minister of Labor and Chairman of the EPFO ​​Trust Board, said that EPFO ​​has approved the introduction of the Centralized Pension Payment System (CPPS). He said that this facility will be available from January 1, 2025. This will benefit 78 lakh pensioners, he said. There is no need to transfer Pension Payment Order (PPO) when pensioners move from one region to another.

Radical changes with CPPS..

CPPS will initiate radical changes in the current pension distribution system. Currently EPFO ​​Zonal/Regional Offices have tie-ups with only 3–4 banks. At the time of commencement of pension pensioners should go to the concerned bank for verification. A centralized system will no longer need that. As soon as the pension is released, the amount is credited to the pensioner's account. Mandavia said that Aadhaar payment system will also be made available.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh