AP ఎంబీబీఎస్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం Opportunity to give options for MBBS seats
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్ టుడే: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆప్షన్లు ఇచ్చుకోడానికి బుధవారం విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఆప్షన్లు ఎంచుకొనే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం
* ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 10 ప్రభుత్వ, 11 ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 3520 సీట్లుండగా, అందులో ఆల్ ఇండియా కోటా కింద 246 సీట్లు మినహా యిస్తే.. మిగిలిన 2072 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. * శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పరిధిలో 7 ప్రభుత్వ, 7 ప్రైవేటు వైద్య కళా శాలల్లో మొత్తం 2315 సీట్లుండగా, ఆల్ ఇండియా కోటాలో 195 సీట్లను మినహాయిస్తే.. 1533 సీట్లను భర్తీ చేయను న్నారు. * మైనార్టీ విద్యాసంస్థల్లో చూస్తే.. ఆంధ్రాలోని నిమ్రాలో 150 సీట్లకు గాను 50 శాతం, ఎస్వీయూ పరిధిలోని ఫాతిమా వైద్య కళాశాలలో 100 సీట్లకు గాను 50 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. * రాష్ట్ర వ్యాప్త వైద్య కళాశాలైన విజయవాడ సిద్దార్థలోని 175 ఎంబీబీఎస్ సీట్లలో ఆల్ ఇండియా కోటాలో 26 సీట్లు మిన హాయిస్తే... 149 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయి. ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం 13,488 మందితో తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని వెల్లడించి అభ్యంతరాలుంటే తెలియజే యాలని సూచించింది. తుది విడత ప్రాధాన్య క్రమాన్ని విడుదల చేసిన తర్వాతే సీట్ల కేటాయింపు చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.
NTR Arogya University, News Today: Vijayawada NTR Arogya University has released a notification on Wednesday to give options for the filling up of convenor quota MBBS seats in government and private medical colleges of the state for the current academic year. It is possible to choose options from 3 pm on 4th of this month to 2 pm on 8th of this month. For MBBS seats options contact Gemini Internet Dhanalakshmi Road Hindupuram
* There are a total of 3520 seats in 10 government and 11 private medical colleges under Andhra University, out of which 246 seats are excluded under the All India quota.. the remaining 2072 seats will be filled in the convener's quota. * There are a total of 2315 seats in 7 government and 7 private medical colleges under Srivenkateswara University (SVU), and if 195 seats are excluded from the All India quota, 1533 seats will not be filled. * If you look at the minority educational institutions.. 50 percent of the 150 seats in Nimra in Andhra, 50 percent of the 100 seats in Fatima Medical College under SVU will be filled under the convener quota. * Out of the 175 MBBS seats in Vijayawada Siddhartha, a state-wide medical college, if 26 seats are left in the All India quota... 149 seats will be filled under the convener quota. Already, the Arogya University has disclosed the provisional order of preference with 13,488 candidates and suggested that objections should be raised. The registrar said that the allotment of seats will be done only after the release of the final batch of priority order.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు