విద్య, ఉద్యోగ సమాచారం ప్రసార భారతిలో... ఎన్టీపీసీలో..జేసీఐలో...In Prasar Bharati...In NTPC.... In JCI...
విద్య, ఉద్యోగ సమాచారం
ప్రసార భారతిలో...
ప్రసార భారతి పరిధిలోని దూరదర్శన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 70
• పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్
• దరఖాస్తు: ఆఫ్లైన్ లో
• చివరితేదీ: సెప్టెంబర్ 12
https://prasarbharati.gov.in
ఎన్టీపీసీలో..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 250
• పోస్టులు: డిప్యూటీ మేనేజర్
• విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సీ అండ్ ఐ
• అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ తోపాటు అనుభవం ఉండాలి.
• దరఖాస్తు: ఆన్లైన్లో
• చివరితేదీ: సెప్టెంబర్ 28
https://ntpc.co.in
జేసీఐలో...
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జేసీఐ)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 90
• పోస్టులు: అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్
• అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
• దరఖాస్తు: ఆన్లైన్లో
• చివరితేదీ: సెప్టెంబర్ 30
https://www.jutecorp.in
Education and employment information
In Prasar Bharati...
Advertisement has been released for the following posts under Prasar Bharti on Doordarshan contract basis.
• Total Vacancies: 70
• Posts: Technical Assistant
• Application: In Offline
• Deadline: September 12
https://prasarbharati.gov.in
In NTPC
National Thermal Power Corporation has released an advertisement for the following posts.
• Total Vacancies: 250
• Posts: Deputy Manager
• Departments: Electrical, Mechanical, Civil, C&I
• Qualifications: Must have BE/B.Tech with experience in relevant discipline.
• Apply: Online
• Deadline: September 28
https://ntpc.co.in
In JCI...
Jute Corporation of India Limited (JCI) has released an advertisement to fill the following vacant posts.
• Total Vacancies: 90
• Posts: Accountant, Junior Assistant, Junior Inspector
• Eligibility, selection etc. can be seen on the website
• Apply: Online
• Deadline: September 30
https://www.jutecorp.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు