ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ SBIF Asha Scholarship

ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (ఎస్బీఐఎఫ్) ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024ను ప్రకటించింది. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం: అందిస్తూ వారు ఉన్నత విద్యలు అభ్యసించేలా ప్రోత్సహించేందుకు దీనిని ఉద్దేశించారు. ఇది వన్ టైమ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఆరోతరగతి నుంచి పీజీ వరకు చదివే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గత విద్యా సంవత్స రంలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్డులకు ప్రాధాన్యమిస్తారు. స్కాలర్షిప్ల సంఖ్యలో సగాన్ని మహిళలకు/విద్యా ర్థినులకు కేటాయించారు.
పాఠశాల విద్యార్థులకు
… ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరోతరగతి నుంచి పన్నెండోతరగతి చదు. 'వుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం మూడు లక్షలు మించకూడదు.
గా ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000ల స్కాలర్షిప్ ఇస్తారు.
డిగ్రీ అభ్యర్థులకు
ఐఐటీలు/నిట్ సంస్థలు/ ఎన్విఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న కళాశాలల్లో డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి. కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలకు మించ కూడదు. మూడు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
గా సిట్ సంస్థలు, ఎన్ఐఐఆర్ఎఫ్ కళాశాలల్లో చదివేవారికి రూ 50,000 ల స్కాలర్షిప్, ఐఐటీల్లో చదివేవారికి రూ.2,00,000ల స్కాలర్షిప్ ఇస్తారు.
పీజీ అభ్యర్థులకు బి ఐఐఎం సంస్థలు/నిట్ సంస్థలు/ ఎన్ఐఆర్ఎప్ కళాశాలల్లో పీజీ చేస్తూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలకు మించకూడదు. మూడు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
నిట్ సంస్థలు, ఎన్వాఆర్ఎఫ్ కళాశాలల్లో చదివేవారికి రూ.10,000ల స్కాలర్షిప్, ఐఐఎం సంస్థల్లో ఎంబీఏ/ పీజీడీఎం చదివేవారికి రూ.7,50,000ల స్కాలర్షిప్ ఇస్తారు.
ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ మెరిట్, కుటుంబ వార్షి కాదాయం ఆధారంగా అభ్యర్థులను షార్ట్స్ట్ చేస్తారు. వీరికి పర్సనల్ ఇంట ర్వ్యూలు నిర్వహిస్తారు. తరవాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపి కైన అభ్యర్థులకు వారి బ్యాంక్ ఖాతాల్లో స్కాలర్షిప్ మొత్తాన్ని నేరుగా జమ చేస్తారు.
_ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 1
1 దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: గత విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్కుల పత్రాలు; ఆధార్ కార్డ్: ఆడ్మిషన్ లెటర్, ఐడీ కార్డ్, బోనఫైడ్ సర్టిపికెట్, ఫీజు రిసీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, అభ్యర్థి ఫొటో
వెబ్సైటు : www.sbifashascholarship.org -- జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి  రోడ్, హిందూపురం 

SBIF Asha Scholarship
State Bank of India Foundation (SBIF) has announced Asha Scholarship Program 2024. Financial assistance to poor students: It is intended to encourage them to pursue higher education. This is a one time scholarship program, all candidates studying from sixth to PG can apply. Must have secured at least 75% marks in previous academic year. Preference will be given to SC and ST candidates. Half of the number of scholarships are earmarked for women/students.
For school students
... In the current academic year, from sixth to twelfth standard. 'It should be. Annual family income should not exceed three lakhs.
The selected students will be given a scholarship of Rs.15,000 each.
For degree candidates
Degree admission should be from IITs/ NIT institutes/ NVRF ranked colleges. Annual family income should not exceed six lakhs. First preference will be given to those with annual income below three lakhs.
A scholarship of Rs 50,000 will be given to those studying in GaCIT institutes and NIIRF colleges, and a scholarship of Rs 2,00,000 to those studying in IITs.
PG Candidates should have done PG in B IIM Institutes/ NIT Institutes/ NIREP Colleges. Annual family income should not exceed six lakhs. First preference will be given to those with annual income below three lakhs.
A scholarship of Rs.10,000 will be given to students studying in NIT institutes and NVRF colleges, and a scholarship of Rs.7,50,000 will be given to those studying for MBA/PGDM in IIM institutes.
Selection: Candidates will be shortlisted on the basis of academic merit and family merit. Personal interviews will be conducted for them. After that there will be verification of documents. The scholarship amount will be directly deposited in the bank accounts of MP candidates.
_ Last date for online application: October 1
1 Documents to be attached to the application: Mark sheets for the previous academic year; Aadhaar Card: Admission Letter, ID Card, Bonafide Certificate, Fee Receipt, Income Proof Documents, Candidate Photograph
Website : www.sbifashascholarship.org -- Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.