MANUU: మనూలో ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్/ మెయిన్స్ కోచింగ్ MANUU: Free Civils Prelims/ Mains Coaching at MANUU
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహిస్తున్న
రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం
మెయిన్స్)-2025 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. అర్హులైన
మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు సెప్టెంబర్ 20వ తేదీలోగా
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో
పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు.
ప్రవేశ వివరాలు:
* సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్)-2024 కోచింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-08-2024.
* దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20-09-2024.
* ప్రవేశ పరీక్ష తేదీ: 29-09-2024.
* ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 04-10-2024.
* ఇంటర్వ్యూ తేదీలు: 15 నుంచి 18-10-2024 వరకు.
* తుది ఫలితాల వెల్లడి: 21-10-2024.
* అడ్మిషన్ ముగింపు తేదీ: 25-10-2024.
* తరగతుల ప్రారంభం: 28-10-2024.
ముఖ్యాంశాలు:
* హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది.
* అర్హులైన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు సెప్టెంబర్ 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Residential Coaching Academy (RCA) run by Maulana Azad National Urdu University, Hyderabad is providing free coaching to candidates preparing for Civil Services (Preliminary Comm Mains)-2025. Eligible Minority, SC, ST, Female candidates can apply online by 20th September. Free coaching and accommodation will be provided to the selected candidates.
Admission Details:
* Civil Services (Preliminary Comm Mains)-2024 Coaching Entrance Exam
Eligibility: Any degree should be passed. Only Minority, SC, ST, Female candidates are eligible to apply.
Selection Process: Based on Entrance Test, Interview, Rule of Reservation.
Important Dates...
* Online Application Start: 27-08-2024.
* Last date for submission of application: 20-09-2024.
* Entrance Test Date: 29-09-2024.
* Declaration of Entrance Test Result: 04-10-2024.
* Interview Dates: 15 to 18-10-2024.
* Declaration of Final Results: 21-10-2024.
* Closing Date of Admission: 25-10-2024.
* Commencement of Classes: 28-10-2024.
Highlights:
* Maulana Azad National Urdu University, Hyderabad is providing free training to candidates preparing for Civil Services.
* Eligible Minority, SC, ST, Female candidates can apply online by 20th September.
Official Website
Online application
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు