JNV admission: నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల అడ్మిషన్లు | JNV admission: Class 9 and 11 admissions in Navodaya Vidyalayas
JNV admission: నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల అడ్మిషన్లు
- వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష
దేశ వ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2025-26 విద్యా సంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
JNV Admisson: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది.
హిందీ,
ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస
విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా
ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య
అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
వివరాలు...
* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష- 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత: ప్రవేశానికి
అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న
సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా
సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన
పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం 9640006015
వయసు: 01.05.2010 నుంచి 31.07.2012 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష:
జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా
విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు
విభాగాల్లో- ఇంగ్లిష్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), హిందీ (15 ప్రశ్నలు- 15
మార్కులు), సైన్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), మ్యాథమెటిక్స్ (35
ప్రశ్నలు- 35 మార్కులు) ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు 100
మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్
ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో
అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన
సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు
అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస
ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-02-2025.
ముఖ్యాంశాలు:
*జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి నోటిఫికేషన్ విడుదలైంది.
*
అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
Notification
https://cbseitms.nic.in/2024/nvsix/assets/pdf/FINAL_CLASS_IX_PROSPECTUS_2025.pdf
JNV Lateral Entry: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ
విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్
ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ
ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం 9640006015
హిందీ,
ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస
విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా
ఎంపికైన విద్యార్థులకు 11వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య
అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
వివరాలు...
* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష- 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత:
ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ
విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు
2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు
పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతుండాలి.
వయసు: 01.06.2008 నుంచి 31.07.2010 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్
నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా
విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో అయిదు విభాగాల్లో-
మెంటల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), ఇంగ్లిష్ (20 ప్రశ్నలు- 20
మార్కులు), సైన్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సోషల్ సైన్సెస్ (20
ప్రశ్నలు- 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు)
ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష
ఉంటుంది. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో
అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన
సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు
అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస
ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-02-2025.
ముఖ్యాంశాలు:
* జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి నోటిఫికేషన్ విడుదలైంది.
* అర్హులైన
విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం 9640006015
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు