వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
వివిధ సంస్థలు ఇంటి నుంచి పనిచేసేందుకు అనువైన ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చు. కొన్ని ముఖ్యమైన ఉద్యోగాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
వీడియో ఎడిటింగ్/ మేకింగ్
సంస్థ: ఏ & ఎం గ్రాఫికల్ ప్రొడక్షన్స్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రొ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్
స్టైపెండ్: నెలకు రూ. 10,000-13,000
లింక్:
https://shorturl.at/NmMMj
బ్యాక్ఎండ్ డెవలప్ మెంట్
సంస్థ: కోడింగ్ జూనియర్
నైపుణ్యాలు: ఏపీఐలు, సీఎస్ఎస్, డాకర్, గిట్, గోలాంగ్, మాంగోడీబీ, మైఎస్ క్యూఎల్, రియాక్ట్, రెస్ట్ ఏపీఐ, ఎస్క్యూఎల్, టైప్ స్క్రిప్ట్
స్టైపెండ్: నెలకు రూ. 12,000-20,000
లింక్:
https://shorturl.at/EphqP దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: కెరియర్నెస్ట్
నైపుణ్యాలు: డిజిటల్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్
స్టైపెండ్: నెలకు రూ. 10,000
లింక్:
https://shorturl.at/h4bvy దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్
సంస్థ: సిద్ధివినాయకా క్రియేటివ్ ల్యాబ్స్
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్, సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, మార్కెటింగ్, యూట్యూబ్ యాడ్స్
స్టైపెండ్: నెలకు రూ. 5,000
లింక్:
https://shorturl.at/Hybr8 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 10
ఇన్‌సైడ్ సేల్స్
సంస్థ: విగ్నం ల్యాబ్స్ ప్రై. లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, సేల్స్
స్టైపెండ్: నెలకు రూ. 1,00,000
లింక్:
https://shorturl.at/miESn దరఖాస్తు గడువు: సెప్టెంబరు 3
రిసెర్చ్ రైటింగ్ అసిస్టెంట్ (ఏఐ/ఎంఎల్)
సంస్థ: హౌస్ ఆఫ్ కౌటన్ ప్రై. లి.
నైపుణ్యాలు: ఏఐ, డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్వర్క్స్, పైథాన్
స్టైపెండ్: నెలకు రూ. 12,000-25,000
లింక్:
https://shorturl.at/d5KtU దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2
డిజిటల్ అడ్వర్టైజింగ్
సంస్థ: గ్లోబల్ ట్రెండ్
నైపుణ్యాలు: ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ అనలిటిక్స్, యాడ్ వర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్ మార్కెటింగ్
స్టైపెండ్: నెలకు రూ. 10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13
ఐప్యాడ్ ఆర్టిస్ట్
సంస్థ: లాసెట్ నైపుణ్యాలు
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, లైట్‌రూమ్
స్టైపెండ్: నెలకు రూ. 5,600-8,000
లింక్:
https://shorturl.at/kMraR దరఖాస్తు గడువు: సెప్టెంబరు 10
ఆర్కిటెక్చర్
సంస్థ: జిగ్యాస్ సౌర
నైపుణ్యాలు: అడోబ్ ఫొటోషాప్, ఆటోక్యాడ్, గూగుల్ స్కెచప్
స్టైపెండ్: నెలకు రూ. 5,500-10,500
లింక్:
https://shorturl.at/j8vBN దరఖాస్తు గడువు: సెప్టెంబరు 10
English
Work From Home Opportunities
Several companies are inviting applications for various work-from-home positions. Interested candidates can review the opportunities that match their skills. Here are the details of some key positions:
Video Editing / Making
Company: A&M Graphical Productions
Skills: Adobe After Effects, Premier Pro, Video Editing, Video Making
Stipend: ₹10,000-13,000 per month
Application Deadline: September 12
Backend Development
Company: Coding Junior
Skills: APIs, CSS, Docker, Git, Golang, MongoDB, MySQL, React, REST API, SQL, TypeScript
Stipend: ₹12,000-20,000 per month
Application Deadline: September 12
Digital Marketing
Company: Careernest
Skills: Digital, Social Media, Email Marketing
Stipend: ₹10,000 per month
Application Deadline: September 12
Influencer Marketing
Company: Siddhivinayaka Creative Labs
Skills: Blogging, Content Creation, Digital Marketing, Facebook, Instagram, Pinterest, Search Engine Optimization, Social Media Marketing, Content Writing, Copywriting, Creative Writing, Instagram Ads, Marketing, YouTube Ads
Stipend: ₹5,000 per month
Application Deadline: September 10
Inside Sales
Company: Vignan Labs Pvt. Ltd.
Skills: English proficiency (spoken and written), Hindi proficiency (spoken), Sales
Stipend: ₹1,00,000 per month
Application Deadline: September 3
Research Writing Assistant (AI/ML)
Company: House of Koutton Pvt. Ltd.
Skills: AI, Data Science, Data Structures, Deep Learning, Machine Learning, Natural Language Processing, Neural Networks, Python
Stipend: ₹12,000-25,000 per month
Application Deadline: September 2
Digital Advertising
Company: Global Trend
Skills: Facebook Ads, Google Analytics, AdWords, Instagram, Pinterest Marketing
Stipend: ₹10,000 per month
Application Deadline: September 13
iPad Artist
Company: La'set Skills
Skills: Adobe After Effects, Illustrator, Photoshop, Lightroom
Stipend: ₹5,600-8,000 per month
Application Deadline: September 10
Architecture
Company: Jigyasaa Saur
Skills: Adobe Photoshop, AutoCAD, Google SketchUp
Stipend: ₹5,500-10,500 per month
Application Deadline: September 10
కామెంట్‌లు