🔒 Premium Access
Access Fee: ₹2.00
₹2 చెల్లించి, UTR నంబర్‌ను సబ్మిట్ చేయండి.
నోట్: ఇది కేవలం ఒక పరికరంలో (Device) మాత్రమే పనిచేస్తుంది.
నోట్: ఇది కేవలం ఒక పరికరంలో (Device) మాత్రమే పనిచేస్తుంది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, అమరావతి వారి ఆదేశాల మేరకు, జిల్లాల వారిగా సమగ్ర శిక్ష కార్యాలయము ద్వారా నిర్వహించబడుచున్న కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన మరియు బోధనేతర సిబ్బంది పోస్టులను ఔట్‌సోర్సింగ్ (పొరుగు సేవలు) ప్రాతిపదికన భర్తీ చేసుకొనుటకు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది.
ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హత కలిగిన మరియు ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుండి 12.01.2026 నుండి 23.01.2026 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అనంతపురం జిల్లాలో టైపు–3 మరియు టైపు–4 కేజీబీవీలకు సంబంధించి మొత్తం 72 ఖాళీ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు నమూనా, విద్యార్హతలు, గౌరవ వేతనం, కేజీబీవీ వారీగా ఖాళీల సంఖ్య, రోస్టర్ పాయింట్లు మరియు ఇతర నిబంధనలు క్రింది వెబ్‌సైట్‌లో పొందుపరచడమైనది:
పూర్తిగా నింపిన దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధృవపత్రాలు, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధృవపత్రం కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి, ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తుకు జతపరచవలెను.
మండల యూనిట్ పోస్టులకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో, జిల్లా యూనిట్ పోస్టులకు సమగ్ర శిక్ష కార్యాలయం, లెనిన్ నగర్, టి.వి. టవర్ సమీపంలో, అనంతపురము నందు 23.01.2026 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించవలెను. గడువు తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
Download Link: Click Here to Access
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి