Alerts

--------

22, ఏప్రిల్ 2020, బుధవారం

వచ్చే విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కొరకు ఆన్ లైన్ ప్రవేశాలు


ఐ ఐ టీ లేదా పి ఎస్ యు ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలి!


గృహ హింస నివారణకు హెల్ప్ లైన్ నెంబర్లు



Work from Home

Company name: SLK software
Mode of work: Work from home (4 months)
International voice process
Night shifts 5 days working, 2 days rotational off
Experience: 6 months to 3+ years
Salary: upto 36kPM
Interested can share profiles @ sindhu.v@cielhr.com

గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).

ఆర్థిక సాయం కోసం పేద పురోహితులకు దరఖాస్తు


21, ఏప్రిల్ 2020, మంగళవారం

ఆన్‌లైన్‌లో 700పైగా ఉచిత కోర్సులు

🔳ఆన్‌లైన్‌లో 700పైగా  ఉచిత కోర్సులు

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండి, విసిగిపోతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ లర్నింగ్‌ వేదిక ‘యుడెమి’ సాయం అందిస్తానంటోంది. 50 మిలియన్ల విద్యార్థులూ, 57 వేలమంది ఇన్‌స్ట్రక్టర్లతో 65కు పైగా భాషల్లో ఈ సంస్థ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత సమయాన్ని కెరియర్‌/ అభిరుచుల పరంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా 700కుపైగా స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా అందిస్తోంది. కోర్సులు ఇంగ్లిష్‌తోపాటు కొన్ని హిందీలోనూ అందుబాటులో ఉన్నాయి.
నేర్చుకోవడం ద్వారానే జీవితం అభివృద్ధి చెందుతుందన్నది.. యుడెమి ఉద్దేశం. అనుకోకుండా అందివచ్చిన ఈ విరామ సమయాన్నీ చక్కగా సద్వినియోగం చేసుకోమంటోంది. ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా 700కు పైగా కోర్సులను అందుబాటులో ఉంచింది. కెరియర్‌కు తోడ్పడే కొత్త కోర్సులు, నైపుణ్యాలతోపాటు జీవితకాల అభిరుచులు.. ఇలా వివిధ అంశాలు దీనిలో ఉన్నాయి. విద్యార్థులతోపాటు వృత్తి నిపుణులూ వీటిని అభ్యసించవచ్చు.

ఆన్‌లైన్‌లో 700పైగా  ఉచిత కోర్సులు


* సాంకేతిక నైపుణ్యాలపై ఆసక్తి ఉన్నవారికి వర్డ్‌ప్రెస్‌, ఎక్సెల్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, ఎస్‌ఈఓ, సీ++, వెబ్‌డెవలప్‌మెంట్‌, సీఎస్‌ఎస్‌, అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌, బ్లాక్‌చైన్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ ఫండమెంటల్స్‌, అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌, బూట్‌స్ట్రాప్‌ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.
* అభిరుచి, కెరియర్‌ మెరుగుదల కోసం చూసేవారు ఫొటోగ్రఫీ, మెడిటేషన్‌, పర్సనల్‌ ప్రొడక్టివిటీ, పర్సనల్‌ డెవలప్‌మెంట్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఫండమెంటల్స్‌, గోల్‌ సెట్టింగ్‌, ఫిట్‌నెస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మొదలైనవాటిల్లో కోర్సులను ఎంచుకోవచ్చు.
కోర్సుల్లో సబ్‌ కేటగిరీలూ ఉన్నాయి. ఇవన్నీ ప్రారంభ, మధ్యస్థ, నైపుణ్య స్థాయుల్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి తనకు నచ్చినదాన్ని ఆసక్తి ఉన్న పరిధిలో ఎంచుకోవచ్చు. కోర్సులన్నీ ఆంగ్లభాషలో  ఉన్నాయి. హిందీ భాషతోపాటు విదేశీ భాషల్లోనూ కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనుభవమున్నవారు వీటిని బోధిస్తున్నారు. కోర్సులన్నీ గంటల నుంచి రోజుల పరిధిలో ఉంటాయి.
ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌ (www.udemy.com/courses/free/) లో సైన్‌అప్‌ అవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మూడు రకాలుగా..

ఆన్‌లైన్‌లో 700పైగా  ఉచిత కోర్సులు


1) పర్సనల్‌ గ్రోత్‌ అండ్‌ వెల్‌నెస్‌

2) ప్రొడక్టివిటీ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌


3) ఎసెన్షియల్‌ టెక్‌స్కిల్స్‌.

Free Courses with Videos Tutorials | ఉచిత కోర్సులు వీడియో రూపంలో

ప్రస్తుత 21 రోజుల lockd down సమయంలో మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం చాలామంది ఆన్లైన్లో ఏదైనా కోర్సును ఉచితంగా నేర్చుకునే వెబ్సైట్ గురించి అడగడం జరిగింది . వారందరి కోసం ప్రపంచంలో ఉన్న అన్ని ఉత్తమ వెబ్ సైట్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

కోవిడ్ 19 ప్రపంచానికి శాపం అయితే
విద్యార్థులు దానిని వరంగా భావించి
ప్రస్తుత లాక్ డౌన్ సెలవులలో ఉచితంగా లభించే / అందించే
టెక్నికల్ అండ్ నాన్  టెక్నికల్ కోర్సులను శ్రద్ధగా వీడియోల రూపంలో చూసి నేర్చుకునే
చక్కటి తరుణం/సమయం ఇది

చదువుకున్న చదువే మనకు మంది భవిష్యత్తు ఇవ్వదు
మనం అదనంగా నేర్చుకున్న విద్యే మనకు భవితవ్యం
ఇది గుర్తించి విద్యార్థులు మేము అందించే ఈ సమాచారాన్ని
ఒక సవాలుగా స్వీకరించి నైపుణ్యత కలిగిన నాణ్యమైన మానవ వనరుగా ఎదగాలని ఆశిస్తున్నాము


దాని గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...