Alerts

--------

26, ఏప్రిల్ 2020, ఆదివారం

AP DSC నోటిఫికేషన్ 2020 రీలీజ్ అయ్యే అవకాశం

AP DSC నోటిఫికేషన్ 2020 -14 వేల ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం
ఎపి డిఎస్సి నోటిఫికేషన్ 2020: ఎపి డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి తాజా వార్తలు, ఎపి టెట్ సిలబస్ 2020, ఎపి డిఎస్సి సిలబస్ 2020, ఎపి డిఎస్సి, ఎపి డిఎస్సి సిజిటి సిలబస్, తెలుగు, ఎపి డిఎస్సి నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి 2020, ఎపి డిఎస్సి తాజా నవీకరణలు, ఎపి టెట్ నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి ఎస్జిటి, ఎపి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ | AP DSC సమితి 2020 2020 -14 లో కూడా; AP DSC నోటిఫికేషన్ 2020
సంస్థ పేరు: AP DSC నోటిఫికేషన్
పోస్ట్ పేరు:
SGT (సెకండరీ గ్రేడ్ టీచర్స్)
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ Trained Graduate Teacher - (టి.జి.టి.)
భాషా పండితులు (LP)
పాఠశాల సహాయకులు (ఎస్)
శారీరక విద్య ఉపాధ్యాయులు (పిఇటి)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పిజిటి)
ప్రిన్సిపాల్,
డ్రాయింగ్ టీచర్స్
AP DSC జిల్లా వైజ్ పోస్టులు:
జిల్లా వారీగా ఖాళీలను విభజించడం క్రింది విధంగా ఉంది.
అనంతపురం జిల్లా
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
కృష్ణ
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
కడప
చిత్తూరు
కర్నూలు.
విద్యా ప్రమాణాలు: ఎస్ఎస్సి / డిగ్రీ / పిజి డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు పైన పేర్కొన్న ఉద్యోగ ప్రొఫైల్కు కనీసం 65% మార్కులు లేదా సమానమైన అనుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
పేస్కేల్: రూ. 30,000 / - నుండి 45,000 / - వరకు.
వయస్సు ప్రమాణాలు: పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుల వయస్సు 27 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి.
ఆన్లైన్ ప్రక్రియకు చివరి తేదీ: 30 / మే / 2020
ఎలా దరఖాస్తు చేయాలి :
అర్హత గల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక కోసం ప్రక్రియ
గ్రాడ్యుయేట్ పాస్ ఉద్యోగాలకు అన్ని విద్యా మరియు వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తు వివిధ రౌండ్ల ఎంపికలో వారి పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. వివిధ ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:
1. రాత పరీక్షలో ఎంపిక జరుగుతుంది అనంతరం
2. ఇంటర్వ్యూలో ఎంపిక జరుగుతుంది.

విజ్ఞప్తి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తరువాత https://speedjobalerts.blogspot.com/ లో తెలియజేయడం జరుగుతుంది అందుకు తరుచూ మా బ్లాగ్ ను గమనిస్తూ ఉండండి.

అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్త పై ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మా మనవి.



Telangana 53 Jobs Vacancies 2020 | తెలంగాణ లో 53 ఉద్యోగాల భర్తీ


 
తెలంగాణ లో 53 ఉద్యోగాల భర్తీ :

తెలంగాణ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. తెలంగాణలోని బీబీ నగర్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఖాళీలను భర్తీ చెయ్యడానికి జవహర్ లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఎయిమ్స్ లో ఖాళీలను భర్తీ చెయ్యడం జరుగుతుంది. తెలంగాణ బీబీ నగర్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకోవడానికి చివరి తేది : ఏప్రిల్ 27 2020


మొత్తం ఖాళీల సంఖ్య:

53

విభాగాల వారిగా ఖాళీల సంఖ్య:

ప్రొపెసర్-06,6
అడిషనల్ ప్రొపెసర్13
అసోసియేట్ ప్రొపెసర్11
అసిస్టెంట్ ప్రొపెసర్23

అర్హతలు:

ఒకొక్క పోస్టుకి ఒకొక్క విధముగా అర్హతలు ఇవ్వడం జరిగింది. కావున అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న నోటిఫికేషన్ లో చుసుకోవచ్చును.

జీతం :

ప్రొఫెసర్ రూ2,20,000 / –
అదనపు ప్రొఫెసర్ రూ2,00,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ రూ1,88,000 / –
అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ1,42,506 / –

వయస్సు:

ప్రొఫెసర్ 58 సంవత్సరాలు మించకూడదు,అదనపు ప్రొఫెసర్ 58 సంవత్సరాలు మించకూడదు,అసోసియేట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించకూడదు,అసిస్టెంట్ ప్రొఫెసర్ 50 సంవత్సరాలు మించకూడదు. OBC 3 (మూడు) సంవత్సరాలు,ఎస్సీ / ఎస్టీ 5 (ఐదు) సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
(ఒకవేళ ఏదైనా విభాగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తే రాతపరీక్ష జరుగుతుంది)

ఫీజు:

UR & OBC కోసం 500/- మరియు SC & ST కోసం 250/- చెల్లించవలసి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

దరఖాస్తు ఫారం నింపి సంబందిత అడ్రస్ కి పోస్ట్ ద్వారా చివరి తేది లోపు పంపవలసి ఉంటుంది.

చిరునామ:

టు
నోడల్ ఆఫీసర్
ఎయిమ్స్ బిబినగర్ కార్యాలయం
గది నెం .111, రెండవ అంతస్తు,
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్
JIPMER,
పుదుచ్చేరి -605 006
Website

Notification

25, ఏప్రిల్ 2020, శనివారం

ICMR Recruitment 2020 | ఐ సి ఎం ఆర్ రిక్రూట్ మెంట్ 2020

ICMR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ గా చెప్పుకోవచ్చును.

మొత్తం ఖాళీల సంఖ్య:

150 గా చెప్పడం జరుగుతుంది.

విభాగాల వారిగా ఖాళీలు:

బయోమెడికల్ సైన్స్‌స్120
సోషల్ సైన్సెస్30

పోస్టు పేరు:

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి ప్రారంభ తేదీ27-04-2020
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి చివరి తేదీ27-05-2020
CBT పరీక్ష జరుగు తేది12-07-2020

అర్హతలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి 55% మార్కులతో M.Sc. MA పాస్ అయి ఉండాలి. ST, SC అభ్యర్థులు 50% మార్కులతో అర్హులు.
ఆసక్తి కర విషయం ఏమిటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చును.

వయస్సు:

28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరితిలో సడలింపు ఉంటుంది.

ఫీజు:

జనరల్ / ఇడబ్ల్యుఎస్ / ఓబిసి కోసం: రూ. 1500 / – + లావాదేవీ ఛార్జీలు
ఎస్సీ / ఎస్టీకి: రూ. 1200 / – + లావాదేవీ ఛార్జీలు
పిడబ్ల్యుడి (అంగ వైకల్యం) కోసం: చెల్లించవలసిన అవసరం లేదు
తెలుగులో మరిన్ని ఉద్యోగాల కొరకు ప్రతి రోజు https://speedjobalerts.blogspot.com చూస్తూ ఉండండి.

Website

Notification 

Application on 27-04-2020 ( coming Soon)

Recent

Empowering BA (HEP) Students: A Strategic Guide to Becoming a Professional Social Media Influencer బీఏ (హెచ్‌పీ) విద్యార్థుల సాధికారత: ప్రొఫెషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ఎదిగేందుకు వ్యూహాత్మక మార్గదర్శి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...