Alerts

Loading alerts...

2, మే 2020, శనివారం

APPSC గెజిటెడ్ & నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష 2020 వాయిదా పడింది

క్రొత్త తేదీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి), వివిధ వర్గాల గెజిటెడ్ (నోటిఫికేషన్ నెం .14 / 2019) మరియు నాన్-గెజిటెడ్ (నోటిఫికేషన్ నెం .15 / 2019) పోస్టులకు ప్రధాన పరీక్షలు (ఆన్‌లైన్) జరగనున్నట్లు దీని ద్వారా సమాచారం. COVID-19 యొక్క ప్రస్తుత పరిస్థితుల కారణంగా వరుసగా 10.05.2020 నుండి 13.05.2020 మరియు 18.05.2020 నుండి 20.05.2020 వరకు వాయిదా వేయబడింది మరియు తాజా తేదీలు తరువాత ప్రకటించబడతాయి.

APPSC Gazetted & Non Gazetted Posts Exam 2020

Name of the Board Andhra Pradesh Public Service Commission(APPSC)
Post Name Gazetted & Non Gazetted Posts
Scheduled Exam Date 10.05.2020 to 13.05.2020 and 18.05.2020 to 20.05.2020
Status Exam Postponed

Official Website

Official Notification

ఆంధ్ర ప్రదేశ్ః జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు


లాక్ డౌన్ వల్ల ఆంధ్రులు ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే వారిని గుర్తించి తరలించే నోడల్ అధికారుల ఫోన్ నెంబర్లు ఇవే


1, మే 2020, శుక్రవారం

Rural Development Jobs 2020 Telugu | రూరల్ డెవలప్‌మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల

హైదరబాద్ నేషనల్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు కాంట్రాక్టు పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు. కొన్ని హైదరబాద్ లో మరికొన్ని పోస్టులు డిల్లో ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
మొత్తం ఖాళీల సంఖ్య: 32

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది23 మే 2020
విభాగాల వారిగా ఖాళీలు:
అసిస్టెంట్ డైరెక్టర్, పెడగోగి1
అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (నైపుణ్యాలు మరియు జీవనోపాధి)2
అసిస్టెంట్ డైరెక్టర్ (ఎలినరింగ్)1
మిషన్ నిర్వాహకులు (శిక్షణ & అభివృద్ధి)2
ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇ-లెర్నింగ్ ఆపరేషన్స్)1
ప్రాజెక్ట్ ఆఫీసర్ (శిక్షణా కార్యకలాపాలు)2
సహాయ దర్శకుడు1
స్టేట్ టీమ్ మేనేజర్7
ప్రాజెక్ట్ ఆఫీసర్ లు (ఎం అండ్ ఇ)3
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు3
లీగల్ ఆఫీసర్1
మేనేజర్ (HR)1
ప్రాజెక్ట్ అసోసియేట్ (HR & అడ్మిన్)2
థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ)1
థిమాటిక్ (IEC & ICT)1
థిమాటిక్ (MIS)2
థిమాటిక్ (ఫైనాన్స్)1
కంటెంట్ మేనేజర్1
కార్యాలయ సహాయకుడు1
అర్హతలు:
ఒకొక్క పోస్ట్ కి అర్హత ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ ను బట్టి సంబందిత విభాగం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ / డిప్లొమా/ BCA/MCA/M.S కంప్యూటర్/MBA / PGDRDM/B.E/ B.Tech/M.Tech in CSE/IT/ ECE /LL.B./ BL/గ్రాడ్యుయేట్/B.
Tech/M.Tech/MCA పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:
పోస్టును బట్టి 28-35 వరకు ఇవ్వడం జరిగింది. నిబందన ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అనుభవం,వయస్సు,వారికి కావలసిన అర్హతలు అనుభవం బట్టి ఎంపిక విధానం ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియలో, కొన్ని పోస్ట్ లకు ఆన్‌లైన్ / రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
నియామక ప్రక్రియ ప్రారంభించే ముందు పత్రాలు ధృవీకరించబడతాయి.
ఇంటర్వ్యూల తేదీ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే తెలియజేయబడుతుంది.
తుది ఫలితాలు ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే తెలియజేయబడతాయి.

జీతం:
పోస్ట్ ను బట్టి 60,000 నుంచి లక్ష వరకు జీతం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఫీజు:
ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
మీరు అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది మరియు తప్పనిసరిగా మీ సూచనలు సలహలు కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

వెబ్ సైట్ కోసం

నోటిఫికేషన్ కోసం

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం


Work from home job

Ganesh Kumar,
Hi all members,
Work from home job available
Earn from 200 to 1000 per day
Payments assured 100%
Interested people whatsapp or contact me at 8594008008.


గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).

జె ఎన్ టి యు గేట్ ఆన్ లైన్ తరగతులు | JNTU Gate Online Classes


అవనిగడ్డలోని డి ఎస్సీ కోచింగ్ విద్యార్థులు ఇంటికి, సెంట్రల్ వర్సిటీ సెట్ వడువు, ఎన్ టి ఎ పరీక్షల గడువు పొడిగింపు తదితర విషయాలు




Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...