Alerts

--------

21, మే 2020, గురువారం

BPNL Recruitment 2020 | బిపిఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2020

బిపిఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2020 స్కిల్స్ అడ్మిషన్స్ కన్సల్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇతర 1343 పోస్టులు www.bharatiyapashupalan.com చివరి తేదీ 31 మే 2020

తెలియదు / 14 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: భారతీయ పశుపాలన్ నిగం లిమిటెడ్


మొత్తం ఖాళీల సంఖ్య: 1343 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. నైపుణ్య కేంద్రం - 97

2. నైపుణ్య అభివృద్ధి అధికారి - 188

3. స్కిల్స్ అడ్మిషన్ కన్సల్టెంట్ - 959

4. వెటర్నరీ అడ్వాన్స్‌మెంట్ సెంటర్ ఆపరేటర్

5. ఆఫీస్ అసిస్టెంట్ - 99

విద్యా అర్హత: 10 వ / 12 వ / డిప్లొమా ఇన్ కంప్యూటర్ / గ్రాడ్యుయేషన్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 31 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://www.bharatiyapashupalan.com ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 మే 31 న లేదా అంతకు ముందు పూరించవచ్చు.

వెబ్సైట్: www.bharatiyapashupalan.com

NABCONS రిక్రూట్‌మెంట్ 2020

www.nabcons.com 05 పోస్టులు చివరి తేదీ 29 మే 2020

తెలియదు / 14 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నాబార్డ్ కన్సల్టెన్సీ సేవలు


మొత్తం ఖాళీల సంఖ్య: 05 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. టీమ్ లీడర్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) - 01

2. అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (ఇరిగేషన్ / అగ్రికల్చర్) - 01

3. అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (MIS) - 01

4. డేటా మేనేజర్ - 01

5. అసిస్టెంట్ డేటా మేనేజర్ - 01

విద్యా అర్హత: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ / మాస్టర్స్ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ / బి.ఇ / బిటెక్ / బిబిఎ / బిసిఎ లేదా కంప్యూటర్ నైపుణ్యాలతో ఎంసిఎ / ఎంబీఏ / గ్రాడ్యుయేట్‌లో అనుభవం ఉన్న 12 వ.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 29 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ http://www.nabcons.com ద్వారా 29 మే 2020 ముందు లేదా 29 న పూరించవచ్చు.

వెబ్సైట్: www.nabcons.com

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 21-05-2020

దాదాపుగా రెడ్ జోన్ లోనే హిందూపురం, పురంలో 53 రోజులలో 120 కేసులు రాగా అందులో 7 గురు చనిపోయారు, ఇప్పటికీ రెడ్ జోన్ లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముక్కటి పేట, త్యాగరాజనగర్, ఆర్టీసీ కలనీ, నింకంపల్లి, సత్యనారాయణపేట, ఆజాద్ నగర్, హస్నాబాద్, బాలాజీ నగర్,రహమత్ పురంలలో ఈ వైరస్ జాడలు అంతమయ్యేలా కనిపించడం లేదు. ఈ రోజు విడుదల చేసిన ఆర్ టి సి బస్సు రూట్లలో హిందూపురం నుండి కాని హిందూపురానికి వచ్చే బస్సులకు అనుమతులు లేకపోవడం హిందూపురం మొత్తం ఏ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నేటి నుండి ఆర్ టి సి బస్సుల ప్రయాణం మొదలైనా సీటు సీటుకు మధ్య దూరం, అలాగే బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు తదితరులకు కల్పిస్తున్న వివిధ రాయితీ పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కడప కర్నూలు మదనపల్లి రూట్ల బస్సులకు మాత్రమే ఆన్ లైన్ రిజర్వేషన్ కోసం WWW.APSRTCONLINE.IN ద్వారా చేసుకోవచ్చు. రూట్ల వారీగా ప్రయాణికులకు స్టెజి పాయింట్ల కండెక్టర్ల వద్ద నేరుగా టికెట్ తీసుకోవచ్చు. బస్సు రూట్లు, రిజర్వేషన్ అంశాల పై సందేహాలుంటే 9959225866 నెంబరుకు కాల్ చేయవచ్చు. కాగా పల్లెవెలుగులో 35 మంది ఎక్స్ ప్రెస్ లో 30, అల్ట్రాడీలక్స్ లో 29, సూపర్ లగ్జరీలో 26 మందిని మాత్రనే అనుమతిస్తారు.

రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని విద్యార్థులందరికి గేట్ ఆన్ లైన్ తరగతులను అందుబాటులోకి తేనున్నట్టు జె ఎన్ టి యు వి సి ప్రొఫెసర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. రెండో విడత ఈ నెల 26 నుంచి  ప్రారంభిస్తున్నట్లు ఇందుకోసం యూట్యూబ్ లింక్ ద్వారా తరగతులు వినవచ్చన్నారు.

శ్రీ ఆది జాంబవంతుడు డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హిందూపురం లోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విటమిన్ సి లభించే పండ్లను 400 మంది పారిశుద్ధ్య కార్మికులకుపంపిణీ చేయడం జరిగిందిపెంచిన తన తండ్రి కీర్తిశేషులు కే ప్రేమ్ కుమార్ గారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమకు సంతోషం కలిగిస్తోందని  సందర్భంగా  సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సేవలను కొనియాడారు రెడ్ జూనో కంటోన్మెంట్ జోన్ అనే  బేదాలు లేకుండా ప్రతి చోటా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు దైవంతో సమానం అని వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమవారికి వారి పాదాలు శుభ్రం చేసి వారి వారి పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు తరువాత మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ సార్ గారి చేతులమీదుగా పారిశుద్ధ్య కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు విమల్ కుమార్ ప్రవీణ్ కుమార్ మరియు బాపూజీ నగర్ యువత పాల్గొన్నారు.

ఆర్ డి టి సహకారంలో ఆన్ లైన్ లో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ అందిస్తున్న గురుకుల్ హెడ్ అడ్మిషన్స్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణకు 20 నుంది 30 ఏళ్ళ లోపు ఉండి ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు అందజేసి, బెంగళూరు వండి నగరాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వివరాలకు 9000487423 / 6305334287 / 7780752418 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్ 2020) నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్ దరఖాస్తుకు చివరి తేది జూన్ 5 https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in


నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
సంఖ్య - 48
అర్హతలు - సివిల్ ఇంజినీరింగ్
దరఖాస్తుకు చివరి తేది - జూన్ 15





20, మే 2020, బుధవారం

Private Vacancies






















డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు



సంఖ్య :48
అర్హతలుసివిల్ ఇంజనీరింగ్‌
విడుదల తేదీ:20-05-2020
ముగింపు తేదీ:15-06-2020
వేతనం:రూ.15,600 - 39,100 / - నెలకు
ఉద్యోగ స్థలం:భారతదేశం

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
---------------------------------------------------------
అర్హతలు:
సివిల్ ఇంజనీరింగ్‌
---------------------------------------------------------
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
వేతనం:
రూ.15,600 - 39,100
/ - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
Interview.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://nhai.gov.in/
వద్ద 20-05-2020 నుండి 15-06-2020
వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: https://nhai.gov.in/
---------------------------------------------------------
Notification :-https://nhai.gov.in/current-vacancies.htm
---------------------------------------------------------








లాక్ డౌన్ ప్రభావంతో హిందూపురం నుండి వెనక్కు వెళ్ళిపోయిన వలస కార్మికులు తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఒకటే అని కాదు దేశంలోని ప్రతి ప్రాంతంలోని పరిస్థితి ఇదే. పారిశ్రామిక వాడల్లో ఖాళీ అయిన ఖాళీలు, పట్టణంలోని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు అలాగే వ్యాపారుల వద్ద పని చేసే వారి స్థానాన్ని ఏ మాత్రం భర్తీ చేస్తారో హిందూపురం వాసులు చూద్దాం. అన్నీ బాగానే ఉన్నా కష్టించి పని చేసే తత్వం హిందూపురం యువతకు ఉంటే ఈ అవకాశాలన్నీవారికే అన్నది నిజం. ఉద్యోగాలనీ, ప్రభుత్వాలను ఆడిపోసుకునే వారు ఉన్నంతకాలం నిరుద్యోలుగా ఉండిపోతారు అదే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కాళ్ళ పై నిలబడి సమాజానికి బరువు కాకుండా ఉండటమన్నది అసలైన పౌరుని లక్షణం. లాక్ డౌన్ తరువాత కొత్త ఉద్యోగాలు కొత్త ఉపాధి అవకాశాలు కష్టమే కాక పోతే, జీవితానికి ఉద్యోగమే పరమావధి కాదు.

Telangana Agriculture Outsourcing Jobs 2020 | తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ : 17 మే 2020
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21 మే 2020

మొత్తం ఖాళీలు:

194

జిల్లా వారీగా ఖాళీలు:

నల్గొండ – 22
మహబూబ్‌నగర్-26
రంగా రెడ్డి-29
మెదక్-26
నిజామాబాద్-15
ఖమ్మం-20
వరంగల్-21
కరీంనగర్-10
అదిలాబాద్-25

అర్హతలు:

B.Sc అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ డిప్లొమా లేదా
బీటెక్ అగ్రికల్చర్ పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

17500 వరకు జీతం ఉంటుంది.

వయస్సు:

18-34 ఏళ్ల మధ్య ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఫలితాలు ఎప్పుడు:

మే 22 వ తేదీ సాయంత్రం మెరిట్ జాబితాను విడుదల చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 21 సాయంత్రం నాలుగు గంటల్లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అందజెయ్యవలసి ఉంటుంది.

చిరునామ:

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్ తెలంగాణ
Website

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...