అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
25, జూన్ 2020, గురువారం
ECIL Recruitment
NMDC Ltd Recruitment
RCFL Recruitment
22, జూన్ 2020, సోమవారం
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
సంఖ్య : | 665 |
అర్హతలు | MBBS & నమోదు(APMC) |
విడుదల తేదీ: | 21-06-2020 |
ముగింపు తేదీ: | 18-07-2020 |
వేతనం: | - |
ఉద్యోగ స్థలం: | విజయవాడ (ఆంధ్రప్రదేశ్) |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
దరఖాస్తు రుసుము :-రూ. 500 /-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in / వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-http://cfw.ap.nic.in
---------------------------------------------------------
Notification :- http://cfw.ap.nic.in/DPHFWCAS2020.html
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సంఖ్య : | 737 |
అర్హతలు | MBBS ,MD ,M.Sc ,Ph.D |
విడుదల తేదీ: | 21-06-2020 |
ముగింపు తేదీ: | 18-07-2020 |
వేతనం: | రూ.70,000 - 92,000/ - నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42-50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.1500 /-
ఇతర అభ్యర్థులు SC/ST/Ex-: రూ.1000/-
---------------------------------------------------------
వేతనం :-
రూ.70,000 - 92,000/ - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://dme.ap.nic.in/ వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
Notification :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
21, జూన్ 2020, ఆదివారం
No Exam LIC Jobs with 10th Class telugu 2020 | పరీక్ష లేకుండా LIC లో పదోతరగతి తో జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 5 ఆగస్టు 2020 |
పోస్టుల సంఖ్య:
ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
అర్హతలు:
10 తరగతి పాస్ అయి ఉండాలి. మరియు మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి
జీతం:
20, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.
పౌర సరఫరాల శాఖ వారు కొత్త రైస్ కార్డులు,కార్డులు సభ్యులను చేర్చుట,తొలగించుట,కార్డు సరెండర్ చేయడం మరియు స్ప్లిట్టింగ్ గురించి వివరణ ఇచ్చియున్నారు మరియు వాటికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా తెలియజేశారు....
కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు .....కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి .....తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి.....స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది .....
కార్డు లో సభ్యులను చేర్చూట
కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే కార్డు లో చేర్చగలము....
చిన్న పిల్లని చేర్చుటకు ఖచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను .....వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను.....వీరిని వారి అమ్మ వాళ్ళ కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.....
కార్డు నుండి తొలగింపు
రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే..... ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది......
స్ప్లిట్టింగ్
స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను....అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్యమవుతుంది....
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు......
కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు.....అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే.....
నోట్:-
పైన తెలిపిన నాలుగు సేవలకు e-kyc చాలా ముఖ్యం.... e-kyc జరిగితేనే ఏ సేవయిన వర్తిస్తుంది....
ప్రతి సేవకు టైమ్ పీరియడ్ 5 రోజులు మాత్రమే....5 రోజులు దాటితే ఆలస్యానికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది....
పై నాలుగు సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ
ఇచ్చియిన్నారు ....వాటి ప్రకారం ప్రతీ సర్వీస్ కి VRO వాలంటీర్ తో కలసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి మరియు e-kyc చేయించాలి.....
అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వే నీ పూర్తిగా ఆపివేస్తున్నారు.....
ఇప్పటి వరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు కాని ఇప్పటి నుండి వాలంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే డేటా తీసుకుంటారు.....
ఫీల్డ్ సర్వే ఫామ్ లు vro స్పందన లాగిన్ లో జనరెట్ అవుతాయి అవి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి తర్వాత వచ్చిన సామాజిక తనిఖీ లిస్ట్ ను సచివాలయం లో డిస్ప్లే చేయాలి.....
ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే MRO లాగిన్ లో డిజిటల్ సిగ్నేచర్ చేశాక
కొత్త రైస్ కార్డు/రైస్ కార్డు నందు మార్పులు/స్ప్లిట్ అయ్యి జనరేట్ అవుతుంది....
గ్రామ వార్డ్/సచివాలయం వెబ్సైట్ లో సివిల్ సప్లిస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ అప్డేట్ చేస్తారు.....
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...