అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
28, జూన్ 2020, ఆదివారం
DMHO, Vizianagaram Recruitment
DMHO, Nellore Recruitment
Last Date:22-07-2020
Click here for Official Notification
ECHS Recruitment
Website:https://echs.gov.in
Click here for Official Notification
South Central Railway Recruitment
Website:https://scr.indianrailways.gov.in
Click here for Official Notification
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
సంఖ్య : | 47 |
అర్హతలు | బ్యాచిలర్ డిగ్రీ (Statistics/Mathematical) |
విడుదల తేదీ: | 28-06-2020 |
ముగింపు తేదీ: | 30-06-2020 |
వేతనం: | - |
ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
21- 30 సంవత్సరాల.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
అప్లికేషన్ రుసుము :రూ:200/-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ ఎక్సమ్
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-
https://upsconline.nic.in/mainmenu2.php
---------------------------------------------------------
Notification :-
https://www.upsc.gov.in/examinations/Indian%20Statistical%20Service%20Examination%2C%202020
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
27, జూన్ 2020, శనివారం
General Knowledge | Current affairs
📚1.క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధస్సు తో కూడిన అతిపెద్ద సమాచారం విశ్లేషణ వేదిక డేటా లేక అండ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ను ప్రారంభించడం ద్వారా నిర్మాణ రంగంలో మొదటి సంపూర్ణ డిజిటలీకరణ సంస్థగా భారత దేశంలో ఏది గుర్తింపు పొందింది ?నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
📚2.భారత సహకార సంస్థ 2020 వ సంవత్సరం జూన్ 11న వెలువరించిన నివేదిక ప్రకారం FCI వద్దా మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి ?811.69 లక్షల మెట్రిక్ టన్నులు
📚3.21 MIG-29 మరియు 12Su-30 MK1 లను తక్షణమే ఏ దేశం నుంచి అర్పించాలని ఇటీవల ఇండియన్ ఎయిర్ పోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది? రష్యా
📚4.ప్రస్తుత ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరల్ అధ్యక్షుడు ఎవరు ?ప్రపుల్ పటేల్
📚5. covid19 రోగుల కొరకు 10,000 బెడ్ లతో ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఢిల్లీ
📚6.నేపాల్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?బిథ్యాదేవి భండారి
📚7.జూన్ 23 2020 నా ప్రారంభం కావాల్సిన పూరి జగన్నాధుని రథయాత్ర ను వాయిదా వేయమని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది? ఒరిస్సా
📚8. covid19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు శానిటైజర్ ల ఉపయోగం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో జూన్ 18 2020 మాస్క డే పాటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక
📚9.SARAL పేరుతో ప్రత్యేక సరసమైన గృహ రుణ పథకాన్ని ప్రారంభించిన హోమ్ ఫైనాన్స్ కంపెనీ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ముంబై
📚10.అంతర్జాతీయ లైంగిక హింస నిరోధక దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? జూన్ 19
Raju Competative Tricks
అనంతపురము, జూన్ 26
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...