ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి రీజనల్ రూరల్ బ్యాంక్ నందు పనిచేయుటకు స్కేల్ – 1, 2, 3 ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కడప గుంటూరు మరియు వరంగల్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ మొదలైన తేది | 1 జూలై 2020 |
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడాని అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 21 జూలై 2020 |
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కొరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి న తేదీ | 12 ఆగస్టు 2020 |
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు | 24 నుండి 29 ఆగస్టు 2020 |
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ: ఆగస్టు 2020 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలు | సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2020 |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | అక్టోబర్ 2020 |
మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | అక్టోబర్ లేదా నవంబర్ 2020 |
మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలు | అక్టోబర్ లేదా నవంబర్ 2020 |
ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | అక్టోబర్ లేదా నవంబర్ 2020 |
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు | అక్టోబర్ లేదా నవంబర్ 2020 |
పోస్టులను ఎలాట్మెంట్ చేసే తేదీలు | జనవరి 2021 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మరియు అన్ని రాష్ట్రాలలో మొత్తం 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ | 4624 |
అసిస్టెంట్ మేనేజర్ | 3800 |
మేనేజర్ | 837 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ | 58 |
చార్టెడ్ అకౌంటెంట్ | 26 |
లా ఆఫీసర్ | 26 |
ట్రెజరీ మేనేజర్ | 3 |
మార్కెటింగ్ ఆఫీసర్ | 8 |
అగ్రికల్చర్ ఆఫీసర్ | 100 |
ఆఫీసర్ స్కేల్-3 | 156v |
అర్హతలు:
పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
మరియు కొన్ని పోస్టులకు పైన ఇవ్వబడిన అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి
వయస్సు:
పోస్ట్ ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC/ST/PWD/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 175 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.