7, జులై 2020, మంగళవారం

DCHS, Kadapa Recruitment

DCHS, కడపా రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ Gr-II & ల్యాబ్ టెక్నీషియన్ - 91 పోస్ట్లు చివరి తేదీ 18-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆంధ్రప్రదేశ్ వైధ్యాయ పరిషత్ (డిసిహెచ్ఎస్) కదపా


మొత్తం ఖాళీల సంఖ్య: 91 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ Gr-II & ల్యాబ్ టెక్నీషియన్


విద్యా అర్హత: జిఎన్‌ఎం, డిగ్రీ / పిజి (సంబంధిత క్రమశిక్షణ), బి. ఫార్మసీ / డి.ఫార్మసీ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్


చివరి తేదీ: 18-07-2020


Jobs at Tirupati

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, తిరుపతి రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్ & ఇతర - 190 పోస్టులు చివరి తేదీ 15-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, తిరుపతి


మొత్తం ఖాళీల సంఖ్య: - 190 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్ & అదర్


విద్యా అర్హత: ఎస్‌ఎస్‌సి, డిప్లొమా, డిగ్రీ, పిజి (సంబంధిత క్రమశిక్షణ)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్


చివరి తేదీ: 15-07-2020


NCERT

 266 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ప్రోఫెస‌ర్, అసోసియేట్ ప్రోఫెస‌ర్, అసిస్టెంట్ ప్రోఫెస‌ర్,లైబ్రెరియ‌న్,
ఖాళీలు :266
అర్హత :డిగ్రీ, పీహెచ్‌డీ, ఎంఏ, ఎంఈడీ
వయసు :65 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.1,50,000-2,80,000/-
ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 1000/- ,
 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:జులై 5, 2020
దరఖాస్తులకు చివరితేది:ఆగ‌స్టు 03,2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

6, జులై 2020, సోమవారం

SBIలో వివిధ విభాగాల్లో

 ఖాళీగా ఉన్న 431 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్
ఖాళీలు :431
అర్హత :డిగ్రీ, బీటెక్, సీఏ, మాస్ట‌ర్ డిగ్రీ.
వయసు :50 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.50,000-2,80,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:జులై 5, 2020
దరఖాస్తులకు చివరితేది:జులై 13, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

AP లో CFW లో వివిధ ఉద్యోగాల భర్తీ:

కమిషనరేట్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CFW) ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అఫ్ ఆంధ్రప్రదేశ్ నియంత్రణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పని చేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. AP CFW 665 Jobs Recruitment 2020


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ18.7.2020

మొత్తం ఖాళీలు:

మొత్తం 665 పోస్టులు ఖాలీ ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ (665)

వయసు:

42 సంవత్సరం లు పూర్తి అయి ఉండకూడదు. Sc, ST, BC, వాళ్ళకి 5 సంవత్సరం లు, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 సంవత్సరం లు వికలాంగుల కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

అర్హతలు:

1.1956 షెడ్యూల్ వన్ ప్రకారం మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా చేత గుర్తించబడిన కళాశాల నుండి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2.గుర్తించ బడని విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అనర్హులు. ఒక వేల వారు దరఖాస్తు చేస్తే వారి దరఖాస్తు ఫారం తిరస్కరించబడుతుంది.
4.16.6.2020 లోపు ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా వారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మండలిలో నమోదు అయి ఉండాలి.

జీతం:

ఈ పోస్టుకి జీతం నెలకి 53, 500 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మరియు రెసర్వేషన్ బట్టి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

ఆన్లైన్ ద్వారా వారి అధికారిక వెబ్సైటు cfw.ap.nic.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

చేయాలవసిన పని ఏమిటి:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చదవండి.

Website

Notification

Apply Now

5, జులై 2020, ఆదివారం

GK & CURRENT Affairs

[05/07, 1:05 PM] +91 6281 346 513: *🔥Indian polity🔥*

*1. When a State Governor dies or resigns, who normally exercises his functions until a
new Governor is appointed? [Asstt Grade 1992]*
(a) Secretary General of the Governor
(b) A person designated by State Cabinet
*(c) Chief Justice of the High Court🖊️*
(d) Advocate General of the State
Ans: (c)


*2. Chief Minister of a State is responsible to:*
*(a) Governor🖊️*
(b) Legislative Assembly
(c) Prime Minister
(d) Rajya Sabha
Ans: (a)

*3. Who is the longest serving Chief Minister in India?*
(a) Bhajan Lal
(b) Hiteshwar Saikia
(c) Chimanbhai Patel
*(d) Jyoti Basu🖊️*
Ans: (d)


*4. The salary and allowances of the Governor are charged to :*
*(a) Consolidated Fund of the State🖊️*
(b) Consolidated Fund of India
(c) Contingency Fund of India
(d) 'a' and 'b' in equal proportion
Ans: (a

*5. Mark the most correct response:*
(a) No court has power to compel the Governor to exercise or not to exercise any power or
to perform or not to perform any duty
(b) The Governor cannot be prosecuted in a civil and criminal court for any act of omission
or commission during the period he holds office
(c) Both above statements are correct
*(d) statement (a) is correct while (b) is not🖊️*
Ans: (d)


*6. Which of the following statements is incorrect?*
(a) The Governor can refuse to give his assent to a bill
(b) The Governor can reserve the bill for the assent of the President
(c) The Governor may refuse to invite a leader of the party in Vidhan Sabha who does not
command the majority in the House
*(d) The Governor may dismiss the Speaker of the Vidhan Sabha and* *the Chairman of Vidhan Parishad🖊️*
Ans: (d)


*7. Chief Ministers of all the States are ex-officio members of the:*
(a) Finance Commission
(b) Planning Commission
*(c) National Development Council🖊️*
(d) Inter State Council
Ans: (c)

*8. The question of disqualification of a member of the State Legislature shall be decided
by:*
(a) the Governor in consultation with the President
*(b) the Governor in consultation with the Election Commission🖊️*
(c) State Legislative Council
(d) State Legislative Assembly
Ans: (b)


*9. The Governor is appointed by the:*
(a) Prime Minister
*(b) President🖊️*
(c) Chief Minister
(d) Chief Justice
Ans: (b)


*10. The maximum permissible period between two sessions of a State Legislative Assembly
is :*
(a) a year
*(b) six months🖊️*
(c) three months
(d) indefinite
Ans: (b)

*RAJU Competative Tricks🤍*
[05/07, 7:14 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*1.చారిత్రక తేజాగా రైతు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది ?బెంగాల్* 

*2.భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగిన సంవత్సరం?1946*

*3.భారత రాజ్యాంగ పరిషత్ కు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి?  పరిమిత ఓటింగ్ పద్ధతి* 

*4.భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ?389*

*5.రాజ్యాంగ పరిషత్ మొదట సమావేశమైన తేదీ?డిసెంబర్ 9 1946* 

*6.1946 డిసెంబర్ 9 న జరిగిన రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?  సచ్చిదానంద సిన్హా* 

*7.1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన వారు ? బాబు రాజేంద్ర ప్రసాద్* 

*8.రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో? 395 నిబంధనలు ,8 షెడ్యూల్లు, 23 భాగాలు ఉన్నాయి*

*9.మన రాజ్యాంగంలో మృతాక్షరంగా మిగిలిపోయిందని అంబేద్కర్ భావించిన ఆర్టికల్ ఏది ?356*

*10.రాజ్యాంగంలోని 10 schedule దేనికి సంబంధించినది ?పార్టీ ఫిరాయింపులు* 

*11.మన దేశాన్ని భారత్ ఇండియా అని బోధిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది ? ఒకటవది* 

*12.జాతీయ పతాకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభలో స్వీకరించిన తేదీ ఏది ?22 july 1947* 

*13.ఆసియా హక్కుకు సంబంధించిన ప్రస్తుత నిబంధన ఏది ?300 ఎ*

*Raju Competative Tricks🤍*
*For more join now*
https://t.me/joinchat/AAAAAE8aMOkNgb4j7IrAmg
[05/07, 7:15 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ ఎకానమీ బిట్స్🔥* 

*🌺1.1965లో వ్యవసాయ ధరల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసిన కమిటీ ?ఝా కమీటీ*

*🌺2.భారత ఆహార సంస్థ తో పాటు 1960లో స్థాపించబడిన మరొక సంస్థ?కేంద్ర గిడ్డంగుల సంస్థ* 

*🌺3.మన దేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ గా మార్పు చేసిన సంవత్సరం?  1985*

*🌺4.ప్రపంచ ఆకలి సూచికను ప్రచురించే సంస్థ?అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ* 

*🌺5.భారత ఆహార సమస్య స్వభావాన్ని వివరించే లక్షణాల్లో ముఖ్యమైనవి పరిమాణాత్మక కొరత అల్ప కొనుగోలు శక్తి మరియు ? పోషక విలువల లోపం* 

*🌺6.సైమన్ కుజ్ నెట్స్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత కు సంబంధించిన అంశాలు ఉత్పత్తిని సమకూర్చుట ,ఉత్పాదకాలను సమకూర్చుట, మార్కెట్ను సమకూర్చుట మరియు? విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుట* 

*🌺7.భారత జాతీయ వ్యవసాయ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గించడం మరియు?వ్యవసాయ రంగాన్ని సంఘటితంగా మార్చుట* 

*🌺8.రైతుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు రక్షణ కల్పించడానికి తగిన సూచనలు చేయడానికి ఏర్పాటు అయినది ?రైతుల జాతీయ కమిషన్*

*🌺9.ధరల నిర్ణాయక కమిషన్ మద్దతు ధరలను నిర్ణయించడానికి పంట పెట్టుబడి అదనంగా ఎంత శాతాన్ని కలపాలి?  50 శాతం* 

*🌺10.దేశంలో అమలు చేయటానికి ఏడు అంశాల్లో వ్యూహాన్ని ఏ పథకంలో భాగంగా ప్రధానమంత్రి మే 26 2006 ప్రకటించారు?రెండవ హరితవిప్లవం*  

*🌺11.ఆహార భద్రత కు సంబంధించిన ప్రధాన అంశాలు ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్మాణ, నిర్మాణ తీరు మరియు?వ్యవసాయ ధరల విధానం* 

*🌺12.భారతదేశంలో పసుపు విప్లవం ఉత్పత్తిలో స్వయం ఆధారితం సాధించాలని లక్ష్యంగా ఉంటుంది ?మెట్ట ధాన్యాలు* 

*🌺13.నిరంతర హరిత విప్లవ విజయానికి ఎం.ఎస్.స్వామినాథన్ సూచించిన ఉన్నత శ్రేణి శాస్త్రీయ పద్ధతుల వాడకం మరియు ?సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి* 

*Raju Competative Tricks🤍*

అనంతపురం లో ఉద్యోగాలు

కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, అనంతపురము రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 & ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 - 147 పోస్టులు చివరి తేదీ 22-07-2020


తెలియదు / 3 రోజుల క్రితం


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, అనంతపురము



మొత్తం ఖాళీల సంఖ్య: 147 పోస్టులు



ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్- II & ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2



విద్యా అర్హత: Bsc., నర్సింగ్ / GNM, D.Pharm / B.Pharm, DMLT



ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్



చివరి తేదీ: 22-07-2020

Last Date:22-07-2020


Click here for Official Notification