AP పోలీస్ శాఖ ఉద్యోగాల ఖాళీల భర్తీ పట్టిక:
ఆంధ్ర ప్రదేశ్ నుండి పోలీసు శాఖలో అతి త్వరలో 6500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది.
దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టుల లో క్రింది ఇవ్వబడిన విధంగా విభాగాలను బట్టి పోస్టులను కేటాయించడం జరిగింది.
కానిస్టేబుల్ పోస్టులు | 11,696 |
SI పోస్టులు | 340 |
స్టీపెండరి క్యాడెట్ పోస్టులు | 2200 |
వార్డర్ పోస్టులు | 123 |
ఫైర్ మాన్ పోస్ట్ లు | 400 |
డిప్యూటీ జైలర్ | 14 |
అగ్నిమాపక అధికారులు | 20 |
పైన ఇవ్వబడిన విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీటిని భర్తీ చేయడానికి జనవరిలో అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల కావడం జరిగింది
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.