Job Details
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ | 23 నవంబర్ 2020 |
ఆన్లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ | 12 డిసెంబర్ 2020 |
అన్ని విభాగాల లో మొత్తం 70 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, మైన్ సర్వే విభాగాల్లో డిప్లమో ట్రైని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పోస్ట్ ని బట్టి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ డిప్లమో చేసి ఉండాలి.
25 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
24, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 26 నవంబర్ 2020 |
అన్ని విభాగాల్లో మొత్తం 7 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
సైంటిస్ట్ మరియు టెక్నికల్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, రీసెర్చ్ ఆఫీసర్ వంటి విభాగాలలో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి
సంబంధిత విభాగంలో డాక్టరేటు డిగ్రీ చేసి ఉండాలి
అప్పర్ డివిజన్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ లకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12 తరగతి పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు ఇంగ్లీష్ లో 35 WPM టైపింగ్ స్పీడ్ మరియు హిందీలో 30 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి
మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి లేదా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పాస్ అయ్యి ఉండాలి
పోస్ట్ ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
పోస్ట్ ని బట్టి 15000 నుండి 50000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది
igsouth-ntca@nic.in
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
నవంబర్ 23,2020 నుండి నవంబర్ 28,2020 వరకూ..
ఇంగ్లీష్ విభాగం | 2 |
మెకానికల్ విభాగం | 2 |
సివిల్ విభాగం | 2 |
టీచింగ్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ లెక్చరర్స్ విభాగానికి ప్రధమ శ్రేణిలో M. A(ఇంగ్లీష్ లిటరేచర్ ) కోర్స్ ను పూర్తి చేసి ఉండాలి. మరియు మెకానికల్, సివిల్ విభాగంలో లెక్చరర్స్ విభాగానికి సంబంధిత విభాగాలలో B. Tech/M. Tech కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.
ల్యాబ్ టెక్నీషియన్స్ /రెసిడెంట్ హాస్టల్ వార్డెన్స్ :
మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ విభాగాలలో పై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు డిప్లొమా తో B. Sc/M. Sc కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలనుండి 30సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ / మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను. అనుభవం అవసరం.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఎనీ గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలను మాట్లాడడంలో నైపుణ్యం అవసరం.
మార్కెటింగ్ మానేజ్మెంట్ లో MBA కోర్సును చదివినవారు ఈ పోస్టులకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
srijyothipolytechnic@gmail.com
Sri Jyothi Polytechnic College,
Kalavapamula (Village),
Vuyyuru (Mandal),
Krishna District – 521164,
Andhrapradesh.
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును.
8096951451,
9652722580.