6, డిసెంబర్ 2020, ఆదివారం

5th,7th,10th Class AP jobs 2020 Telugu || ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న  నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం, నెల్లూరు లో  వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, తక్కువ విద్య అర్హతలతో ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలను 80%లోకల్ అభ్యర్థులతో,20% నాన్ – లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు కావున ఏపీ లో అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు  ప్రారంభం తేదీడిసెంబర్ 5,2020
దరఖాస్తుకు  చివరి తేదీడిసెంబర్ 11,2020   సాయంత్రం  5 PM.

విభాగాల వారీగా ఖాళీలు :

లైబ్రేరియన్1
పర్సనల్ అసిస్టెంట్1
జూనియర్ అసిస్టెంట్3
డీఈఓ3
హౌస్ కీపర్స్ / వార్డెన్స్2
అటెండర్స్2
క్లాస్ రూమ్ అటెండర్స్2
డ్రైవర్స్  –   HV1
డ్రైవర్స్  –   LV1
వాచ్ మెన్2
క్లీనర్ /వ్యాన్ అటెండెంట్1
ఆయాలు1
స్వీపర్స్1
ల్యాబ్ అటెండెంట్1
లైబ్రరీ అటెండెంట్1
కుక్స్3
కిచెన్ బాయ్స్ /టేబుల్ బాయ్స్2
దోబీ1
తోటీ / స్వీపర్2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల ఖాళీలను అనుసరించి 5వ తరగతి /7వ తరగతి /10వతరగతి /డిగ్రీ విత్ లైబ్రరీ  సైన్స్ / డిగ్రీ విత్ బీఈడీ /కంప్యూటర్ PGDCA మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు కొన్ని విభాగాల ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి  సడలింపును ఇచ్చారు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్, బీసీ కేటగిరి అభ్యర్థులు 300 రూపాయలును, ఎస్సీ /ఎస్టీ /పీహెచ్ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి 12,000 రూపాయలు నుండి 15000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

అభ్యర్థులు వారి దరఖాస్తులను ఈ క్రింది అడ్రస్ లో అందచేయవలెను.

అడ్రస్ :

గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్,

నెల్లూరు,

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

Website

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ - కర్నూల్ జిల్లా లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పారా లీగల్, కేసు వర్కర్, పారా మెడికల్ పర్సనల్ , సెక్యూరిటీ. మహిళలకి మాత్రమే.
ఖాళీలు :05
అర్హత :లా డిగ్రీ/మాస్టర్ ఇన్ సోషల్ వర్క్/, డిగ్రీ నర్సింగ్, అనుభవం ఉండాలి, స్థానిక నివాసి అయి ఉండాలి.
వయసు :39 ఏళ్ళు మించకుడదు.
వేతనం :రూ. 8,000 /- రూ. 13,500 /-
ఎంపిక విధానం:మెరిట్ లిస్టు ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 05, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 19, 2020.
ఆన్ లైన్ వెబ్సైటు :Click Here
నోటిఫికేషన్:Click Here


8th Class Librarian Jobs 2020 Telugu || జిల్లా గ్రంధాలయలలో 8 వ తరగతి తో ఉద్యోగాలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడినది.

8th Class Librarian Jobs 2020 Telugu
8th Class Librarian Jobs 2020 Telugu

అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్థానిక తూర్పుగోదావరి  జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 18,2020. ( 5 PM )

విభాగాల వారీగా లైబ్రేరియన్ ఉద్యోగాలు :

అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్స్ :

ఎస్టీ  (ఉమెన్స్ )1
ఎస్సీ (ఉమెన్స్ )1
ఓసి (ఉమెన్స్ )1

అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ :

ఎస్టీ (ఉమెన్స్ ) 1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఏదైనా  డిగ్రీ తో లైబ్రరీ సైన్స్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. మరియు కంప్యూటర్ డేటా ఎంట్రీ మరియు స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

దరఖాస్తు చేయు విధానం :

రిజిస్టర్ పోస్టు ద్వారా గాని లేదా స్వయంగా గాని దరఖాస్తుదారులు తమ ఉద్యోగ దరఖాస్తులను జిల్లా గ్రంధాలయ సంస్థలో అందించవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 1-7-2020 నాటికీ 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కలదు.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

The Secratary,

Zilla Gramdhalaya Samstha,

Beside Super Market,

Mainroad,

KAKINADA – 533001,

East Godavari District, Andhrapradesh.

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చును.

ఫోన్ నెంబర్ :

0884-2379219

5, డిసెంబర్ 2020, శనివారం

Various jobs at SAMEER

SAMEER- CEM, Chennai is looking for young and dynamic professionals for its ongoing projects in contract positions on consolidated salary.

Jobs Images1. Project Associate (Electronics & Communication): 07 Posts
Qualification:
BE/ B.Tech./ ME/ M.Tech. with minimum 55% marks or equivalent grade.
Remuneration: Rs.30,000 - 42,800/-

2. Project Assistant A (Electronics & Communication): 02 Posts
Qualification:
Diploma in Electronics & Communication Engineering with minimum 55 % marks or equivalent grade.
Remuneration: Rs.17,000 - 22,400/-

3. Project Technician A (Electronics): 04 Posts
Qualification:
ITI Trade in Electronics.
Remuneration: Rs.15,100 - 19,900/-

Venue: SAMEER-Centre for Electromagnet, CIT Campus, 2nd cross Road, Taramani, Chennai - 600113.

Date of Interview: December 09, 2020

For more details, please visit: https://cem.sameer.gov.in/files/wii0920.pdf 

Nizam’s Institute of Medical Sciences Recruitment 2020: Senior Resident

 Applications are invited for recruitment to the following posts.

Jobs Images
  1. Senior Resident (Cardiology)
  2. Senior Resident (Nuclear Medicine)
  3. Senior Resident (Plastic Surgery)
  4. Senior Resident (Rheumatology)
  5. Senior Resident (Surgical Oncology)
  6. Senior Resident (Radiation Oncology)
  7. Senior Resident (Emergency Medicine)
Qualification: MD/ DNB/ MS/ DM/ M.Ch.

Salary: Rs.70,000/- per month

Registration Fee: Rs.500/-

Venue: Nizam’s Institute Of Medical Sciences, Panjagutta, Hyderabad – 500082.

Date of Interview: December 08, 2020

For more details, please visit: https://www.nims.edu.in/upload/recruitment
_uploads/2020-11-21/November_2020_Notification_of_Senior_Residents.docx
 

IBPS RRB IX Officer Scale II Various Post Recruitment Result with Score Card, Interview Letter 2020

Some Useful Important Links

Download Interview Letter

Click Here

Download Score Card

Click Here

Download Result

Click Here

Download Admit Card

Click Here

Download Exam Notice

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

IBPS RRB IX Officer Scale III Senior Manager Post Recruitment Interview Letter 2020

 

Some Useful Important Links

Download Interview Letter

Click Here

Download Score Card

Click Here

Download Result

Click Here

Download Admit Card

Click Here

Download Exam Notice

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here