6, డిసెంబర్ 2020, ఆదివారం

8th Class Librarian Jobs 2020 Telugu || జిల్లా గ్రంధాలయలలో 8 వ తరగతి తో ఉద్యోగాలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడినది.

8th Class Librarian Jobs 2020 Telugu
8th Class Librarian Jobs 2020 Telugu

అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్థానిక తూర్పుగోదావరి  జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 18,2020. ( 5 PM )

విభాగాల వారీగా లైబ్రేరియన్ ఉద్యోగాలు :

అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్స్ :

ఎస్టీ  (ఉమెన్స్ )1
ఎస్సీ (ఉమెన్స్ )1
ఓసి (ఉమెన్స్ )1

అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ :

ఎస్టీ (ఉమెన్స్ ) 1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఏదైనా  డిగ్రీ తో లైబ్రరీ సైన్స్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. మరియు కంప్యూటర్ డేటా ఎంట్రీ మరియు స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

దరఖాస్తు చేయు విధానం :

రిజిస్టర్ పోస్టు ద్వారా గాని లేదా స్వయంగా గాని దరఖాస్తుదారులు తమ ఉద్యోగ దరఖాస్తులను జిల్లా గ్రంధాలయ సంస్థలో అందించవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 1-7-2020 నాటికీ 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కలదు.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

The Secratary,

Zilla Gramdhalaya Samstha,

Beside Super Market,

Mainroad,

KAKINADA – 533001,

East Godavari District, Andhrapradesh.

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చును.

ఫోన్ నెంబర్ :

0884-2379219

కామెంట్‌లు లేవు: