Alerts

--------

6, డిసెంబర్ 2020, ఆదివారం

Pharmacy Counseling 2020 Update || ఏపీ ఫార్మసీ డిప్లొమా కౌన్సిలింగ్ 2020 పై లేటెస్ట్ అప్డేట్

 

ఏపీ ఫార్మసీ డిప్లొమా కౌన్సిలింగ్ 2020 పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ  డిప్లొమో కోర్సులలో ప్రవేశాల కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వచ్చింది.

ఏపీ లో పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫార్మసీ డిప్లొమో కోర్సుల ప్రవేశాల కు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయినది.

ఏపీ ఫార్మసీ డిప్లొమో కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్  2020 :

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుడిసెంబర్ 8 -10
ధ్రువపత్రాల పరిశీలనడిసెంబర్ 9-10
సీట్లు, కళాశాలల ఎంపిక ఆప్షన్స్డిసెంబర్ 8-10
సీట్ల కేటాయింపుడిసెంబర్ 12  


https://apeamcetbd.nic.in/default1.htm












Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...