అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
30, డిసెంబర్ 2020, బుధవారం
NTA CSIR UGC NET November Result 2020
Some Useful Important Links | ||||
Download Result |
Click Here |
|||
Download Answer Key |
Click Here |
|||
How to Check Answer Key (Video Hindi) |
Click Here |
|||
Download Admit Card |
Click Here |
|||
How to Download Admit Card (Video Hindi) |
Click Here |
|||
Download Exam Notice |
Click Here |
|||
Apply Online (Re-Open) |
Click Here |
|||
Download Reopen Notice |
Click Here |
|||
Download Date Extended Notice |
Click Here |
|||
Download Notification |
Click Here |
|||
How to Fill Form (Video Hindi) |
Click Here |
|||
Download Syllabus |
Click Here |
|||
Official Website |
Click Here | |||
Local Jobs Around Anantapuramu District
Warden
PrivateJob Details
Drivers
PrivateJob Details
Filed Officer
PrivateJob Details
Sales Girls
PrivateJob Details
Filed Sales Executive
PrivateJob Details
Dealers
PrivateJob Details
Development Officer
PrivateJob Details
Unit Managers
PrivateJob Details
Branch Managers
PrivateJob Details
Teacher- Telugu/English/Hindi
PrivateJob Details
Supervisor
PrivateJob Details
Marketing Executive
PrivateAssistant Station Master
PrivateJob Details
Job Details
ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాల భర్తీ (ప్రైవేట్| Private)
ముఖ్యమైన తేదీలు :
| ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 3,2021(ఆదివారం ) |
| ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 10:00 AM |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
ABR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చినర్లపాడు (గ్రామం ), కనిగిరి (మండలం ), ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్ – 523254. AP Engineering College Jobs 2020 Telugu
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ పోస్టులు :
ప్రొఫెసర్లు
అసోసియేట్ ప్రొఫెసర్లు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
బోధన విభాగాలు :
సివిల్ /ఈఈఈ /మెకానికల్/ఈసీఈ/సీఎస్ఈ/సీఎస్ఈ (డేటా సైన్స్ ), సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) /మైనింగ్ /అగ్రికల్చర్ /ఎంబీఏ/మాథ్స్/ఫిజిక్స్ /కెమిస్ట్రీ /ఇంగ్లీష్ విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నాన్ – టీచింగ్ విభాగం :
ల్యాబ్ టెక్నీషియన్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఎం. టెక్ మరియు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు AICTE నార్మ్స్ ప్రకారం జీతములు అందనున్నాయి.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట రెస్యూమ్స్, విద్యార్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9849497834
7780455788.
ఇండియన్ కోస్టు గార్డు ఉద్యోగాలు
భారత రక్షణ దళంలో పనిచేయాలని కలలు కనే సాహసవంతుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), నావిక్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 358
పోస్టుల వివరాలు:నావిక్(జనరల్ డ్యూటీ)-260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-50, యాంత్రిక్(మెకా నికల్)-31, యాంత్రిక్ (ఎలక్ట్రికల్)-07, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)-10.
విద్యార్హతలు:
నావిక్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలనుకునే విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉం డాలి. దీనికి వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల వయసు కలిగినవారై ఉండాలి.
యా్రంతిక్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. వీరి వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 5, 2021.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 19, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ/ఎస్టీలకు ఫీజు మినహయింపు ఉంది)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://joinindiancostguard.cdac.in/
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...