3, జనవరి 2021, ఆదివారం

Anantapuramu District Classifieds

 

RRB NTPC Shift 2 Exams 2021 update || రైల్వే ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ పరీక్షల తేదీలు విడుదల

 

భారతీయ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. తాజాగా భారతీయ  రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా  రైల్వే ఎన్టీపీసీ 2020 సెకండ్ ఫేజ్ పరీక్షలు జనవరి 16,2021నుండి ప్రారంభం అయ్యి జనవరి 30వరకూ జరగనున్నాయి.

రైల్వే ఎన్టీపీసీ 2021 పరీక్షల ఫేజ్ -2 షెడ్యూల్ :

పరీక్ష నిర్వహణ తేదీలుజనవరి 16 – 30,2021
ఎగ్జామ్స్ సిటీ, తేదీల లింక్ విడుదలజనవరి 6,2021
ఈ – కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేదిపరీక్షకు 4 రోజుల ముందు

ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రైల్వే ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ లో మీ మీ  పరీక్షల వివరాలను  ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Website

Air Force School Gwalior Teacher Recruitment 2021 || ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో టీచర్ ఉద్యోగాల భర్తీ

 

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Air Force School Gwalior Teacher Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :-

దరఖాస్తు ప్రారంభ తేది02 జనవరి 2020
దరఖాస్తు చివరి తేది15 జనవరి 2021

విభాగాలు :- 

టీచర్ పోస్టు లకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :-

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :-

బ్యాచిల‌ర్‌/ ఫైన్ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల డిప్లొమా మరియు ఎంఏ(డ్రాయింగ్‌)/ పీజీడీసీఏ/ ఎంసీఏ/బీఈ/ మాస్ట‌ర్ డిగ్రీ, బీఈడీ లో ఉత్తీర్ణ‌త‌,రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :-

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21-50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు స్త్రీ లకు అదేవిధంగా వికలాంగులకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :-

ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :-

అన్ని కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :-

రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :-

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 10,000/- నుంచి 25,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

2, జనవరి 2021, శనివారం

G K Bits 2

1. విష్ణుకుండినుల ఆరాధ్య దైవం ఎవరు?
  1) పుష్పభద్రస్వామి
  2) శ్రీపర్వతస్వామి
  3) మూలగూరమ్మ
  4) నూకాలమ్మ

G K Bits 1

1. స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు?
  1) 1861 జనవరి 12 
  2) 1863 జనవరి 21
  3) 1862 జనవరి 16
  4) 1863 జనవరి 12

SADAREM CERTIFICATE స్లాట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

🔅

 👉దివ్యాంగులు పెన్షన్ కొరకు కావలసిన సదరం ధ్రువపత్రాల కోసం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఉదయం 10 గంటల నుంచి మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చ ని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు తెలియజేశారు.


 🔗YSR Pension Kanuka ఎవరికి  ఏ పెన్షన్ వర్తిస్తుంది ఏమేమి కావాలో ఈ క్రింది లింక్ నుండి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు👇

 సదరం సర్టిఫికెట్ సచివాలయం ద్వారా ఎలా దరఖాస్తు చేస్తారు ఈ పాత వీడియో ద్వారా తెలుసుకోండి👇

📌మీ పరిధిలో ఉన్న దివ్యాంగులకు ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి.