🔅
👉దివ్యాంగులు పెన్షన్ కొరకు కావలసిన సదరం ధ్రువపత్రాల కోసం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఉదయం 10 గంటల నుంచి మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చ ని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు తెలియజేశారు.
🔗YSR Pension Kanuka ఎవరికి ఏ పెన్షన్ వర్తిస్తుంది ఏమేమి కావాలో ఈ క్రింది లింక్ నుండి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు👇
సదరం సర్టిఫికెట్ సచివాలయం ద్వారా ఎలా దరఖాస్తు చేస్తారు ఈ పాత వీడియో ద్వారా తెలుసుకోండి👇
📌మీ పరిధిలో ఉన్న దివ్యాంగులకు ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి