5, జనవరి 2021, మంగళవారం

కేర్ టేకర్స్, ఆయాలు, వార్డ్ బాయ్స్, RMP డాక్టర్స్ ANM, GNM ట్రైనర్స్, GDA ట్రైనింగ్, MPHW, వంట మనుషులు అర్జెంట్ గా కావలెను

ఉద్యోగ రకము: ఫుల్ టైం
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
ఇతర వివరాలు: హైదరాబాద్ లో పని చేయుటకు స్త్రీ/పురుషులు అర్జెంట్ గా కావలెను. VIP's ఇంటిలో పేషెంట్స్ ని కానీ ఒక మనిషిని కానీ చూసుకోవడానికి కేర్ టేకర్స్, ఆయాలు, వార్డ్ బాయ్స్, RMP డాక్టర్స్, ANM, GNM ట్రైనర్స్, MPHW, వంట మనుషులు అర్జెంట్ గా కావలెను. వయసు 18-40 సంవత్సరముల లోపు వారు కావలెను. సంప్రదించవల్సిన నెంబర్: 7993583999
సంస్థ పేరు: హీల్ మై హెల్త్ కేర్ సర్వీస్
ప్రదేశం: హైదరాబాద్
విద్య: 5వ తరగతి నుండి ఏదైనా డిగ్రీ , ANM, GNM, RMP డాక్టర్స్
వేతనం: నెలకి 10,000-25,000/- ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్
📞 కాల్:  7993583999
 
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

ప్రముఖ govt reg సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ రకము: ఫుల్ టైం
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ఇతర వివరాలు: వయస్సు 18-26 సంవత్సరాల లోపు జాబ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ లో: 7,000-10,000 జీతం
అసిస్టెంట్ మేనేజర్: 12,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. బ్రాంచ్ మేనేజర్: 16,000-30,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. ఇతర వివరములకు సంప్రదించండి 6304650866
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రదేశం: అనంతపురం జిల్లా, కర్నూల్ జిల్లా అన్ని మండలాలలో
విద్య: సెవెంత్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐ(పాస్/ఫెయిల్)
షిఫ్ట్ టైమ్: జనరల్
వేతనం: నెలకి 8,000-25,000/-
📞 కాల్: 9100256966
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

సేల్స్ బాయ్స్& సేల్స్ గర్ల్స్ కావలెను

గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
 విద్య: ఏదైనా పర్లేదు
సంస్థ పేరు: కనిష్క కంపెనీ
ప్రదేశం: అనంతపూర్
ఇతర వివరాలు:
వేతనం: నెలకి 6,500
📞 కాల్: 9381621907
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

బ్యూటీషియన్ కావలెను

గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
విద్య: ఏడీవీ+బేసిక్
సంస్థ పేరు: సియా బ్యూటీ పార్లర్
ప్రదేశం: మారుతీ నగర్, సెకండ్ క్రాస్, అనంతపూర్
ఇతర వివరాలు:
వేతనం: నెలకి 6000
📞 కాల్: 9573204881
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

Freshers jobs at Intel

Graduate Intern Technical
Qualification:
N/A.
Skills:

  • Working knowledge on C, C++, Web technologies and Python, Knowledge on RTOS Concepts.
  • Knowledge on Linux, Kernel.
  • Should have an understanding on how to make a linux build, fix compilation issues.
  • Knowledge on AI, ML would be helpful.

Location: Bangalore

For more details, please visit: https://jobs.intel.com/ShowJob/Id/2424298/Graduate-Intern-Technical/

Jobs Images

Important links

🔹5.10 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 , 1.9 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐤𝐚𝐧𝐮𝐤𝐚 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐑𝐁𝐈𝐒 2.2, 𝐀𝐄𝐏𝐃𝐒 5.1 👇

https://studybizz.com/Volunteer

🔹𝐇𝐨𝐮𝐬𝐞 𝐬𝐢𝐭𝐞 𝐒𝐚𝐧𝐜𝐭𝐢𝐨𝐧 𝐎𝐫𝐝𝐞𝐫👇

https://studybizz.com/pedalandarikillu

🔹𝐍𝐢𝐯𝐚𝐫 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 & 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐬𝐭𝐚𝐭𝐮𝐬👇

https://studybizz.com/new/RythuBharosa_PMKisan_2021

🔹𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐥𝐚𝐭𝐞𝐬𝐭 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇

https://studybizz.com/amma_vodi

పైన అన్ని ముఖ్యమైన అప్ డేట్స్ క్రింది weblinks నుండి కూడా నావిగేట్ అవ్వొచ్చు👇

https://studybizz.com/Volunteer

Or

https://studybizz.com/sachivalayam

హోసింగ్ కు సంబంధిత ప్రశ్నలు సమాదానాలు : Housing - FAQs

1. ఆల్రెడీ  ల్యాండ్ ఉన్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందా లేదా బ్యాంకు ద్వారా ఋణం ఇప్పిస్తుందా?
జ. స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ప్రభుత్వం దశల వారిగా ఇళ్ళు
మంజూరు చేస్తుంది.

2. ఇంతకు ముందు ప్రభుత్వం లో బిల్ సాంక్షన్ కానీ వారు ఇప్పుడు ఈ పథకానికి అర్హులైనా?
జ: అర్హులు

3. గ్రామం లో స్థలం వున్నవారు పేదలందరికీ ఇల్లు పథకానికి అర్హులు కాదు అయితే స్థలం వుండి ఇల్లు కట్టుకోవటనికి ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ?
జ.స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ప్రభుత్వం దశల వారిగా ఇళ్ళు
మంజూరు చేస్తుంది.

4. పేదలందరికీ ఇళ్ళు పధకానికి అర్హత పొందడానికి అర్హత వయస్సు ఎంత?
జ.వివాహము జరిగి, బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబము పేదలందరికీ ఇళ్ళు పధకానికి అర్హులు.

5. పట్టణ ప్రాంతాల్లోని కొంతమందికి సొంత స్థలం ఉంది, వారికీ ఈ పథకం ద్వారా కూడా ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం లో వారు ఇళ్ళు కట్టుకోకపోతే వారికీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా?
జ. సొంత ఇంటి స్థలం కలిగివారు ప్రభుత్వం ఇచ్చు ఇంటి స్థలం పొందుటకు అనర్హులు.

6. సింగల్ పర్సన్ రేషన్ కార్డు ఉన్న మహిళకు ఈ పథకం ద్వారా ఇంటి పట్టా అందుతుందా?
జ: ప్రభుత్వపు నిబంధనల ప్రకారము అర్హులైనచో ఇంటి పట్టా అందుతుంది.

7. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన 3 ఆప్షన్స్ లో రెండవ ఆప్షన్ ప్రకారం లబ్ధిదారులు తమకు నచ్చిన నమూనాలో ఇళ్ళు నిర్మించుకోవచ్చా?
జ. ప్రస్తుత విదానం ప్రకారము ప్రభుత్వ నమూనా ప్రకారము మాత్రమే ఇంటి నిర్మాణం చేయవలెను.

8.హౌస్ సైట్స్ లబ్ధిదారులు జాబ్ కార్డు కావాలి అని చెప్తున్నారు, అవి ఎప్పుడూ అప్లై చేసుకోవాలి.
జ.ఇంటి నిర్మాణ మంజూరు పత్రము ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి.

9. వాలంటీర్ యాప్ లో ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారి పేర్లు కూడా వస్తున్నాయి ఏమి చేయాలి?
జ.వారికి ఆప్షన్ తీసుకోవలసిన అవసరము లేదు.

10. ఇంటి పట్టాలకు అర్హతల జాబితాలో ఉన్నారు, కాని వాళ్ళకి పట్టాలు రాలేదు, కారణం ఏంటి అని అడిగితేవారు లోన్లు తీసుకోని ఉన్నారు అని చెప్తున్నారు.కాని ఇంతవరకు వారు ఎలాంటి లోన్లు తీసుకోలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
జ.వివరములకొరకు సంబదిత గ్రామ /వార్డ్ సచివాలయంలో సంప్రదించండి.

11. ఇళ్ళ పట్టాలు వచ్చాయి కాని, మాకు ఇంటి స్థలం ఎక్కడా చూపించలేదు, కావున లబ్ధిదారుల సొంత స్థలం లో ఇళ్ళు కట్టుకోవచ్చా, లేక ప్రభుత్వమే స్థలం ఇస్తుందా?
జ.ఇంటి స్థలం సుపిచుటకు తాసిల్దార్ ను సంప్రదించండి.

12.గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలో ఎటువంటి ఇళ్లు నిర్మించకుండా అలాగే ఉంచుకోవచ్చునా?
జ.ఉంచుకోరాదు.

13.గత ప్రభుత్వంలో కట్టిన వారికి ఎటువంటి అధికారిక ఎంట్రీ జరగలేదు. ఇంటి ఐడి ఏర్పాటు కాలేదు. వారు కట్టుకున్న ఇంటికి అన్ని అర్హతలు ఉంటే బిల్లులు మంజూరు అవుతాయా?
జ.అవుతాయి.

14.పేదలందరికీ ఇళ్ళు పథకానికి దరఖాస్తు చేయడానికి హౌసింగ్ డిపార్టుమెంటు వారు దరఖాస్తుదారుల పాత రేషన్ కార్డ్ అడుగుతున్నారు, కాని వారి దగ్గర న్యూ రైస్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
జ. కొత్త బియ్యం కార్డు నెంబరు సరిపోతుంది.

15. ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది సెకండ్ లిస్టులో పేరు వచ్చింది ఫైనల్ లిస్టులో పేరు రాలేదు. ఏమి చేయాలి?
జ. వివరములకొరకు సంబదిత గ్రామ | వార్డ్ సచివాలయంలో సంప్రదించండి.

16. కొంతమందికి ఆధార్ కార్డు ప్రాబ్లం వలన ఇళ్ళ పట్టాలు రాలేదు, వారికీ సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు, ఏమి చేయాలి?
జ.పరిష్కారం కొరకు తాసిల్దార్ ను సంప్రదించండి.