Alerts

Loading alerts...

9, జనవరి 2021, శనివారం

Anantapuramu District Classifieds

 

RRB NTPC Exams 2021 Jan 7th Shift 2 Bits || జనవరి 7వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

 

రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన ప్రశ్నలు – జవాబులు :

1). ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : ఎరతోష్టనీష్.

2). నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (NRHM) ను ఏ సంవత్సరం లో  ఏర్పాటు చేసారు?

జవాబు : 2005.

3). ఎల్లో వెస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగింది?

జవాబు : ఫ్రాన్స్.

4).అశోకుని లిపి ఏది?

జవాబు : బ్రహ్మి లిపి.

5). రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు?

జవాబు : శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్.

6). URL సంక్షిప్త నామం?

జవాబు : Uniform Resource Locater.

7). జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?

జవాబు : ఏప్రిల్ 24

8). భారత్ లో మొదటి  రైల్వే యూనివర్సిటీను  ఎక్కడ ఏర్పాటు చేసారు?

జవాబు : వడోదర.

9).భారతదేశం లో గల మొత్తం నూక్లియర్ పవర్ ప్లాంట్స్ సంఖ్య?

జవాబు : 7

10).105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు?

జవాబు : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంపాల్.

11).UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?

జవాబు : న్యూ యార్క్.

12). జాతీయ హిందీ దివాస్ ను ఎపుడు జరుపుతారు?

జవాబు : సెప్టెంబర్ 14.

13).2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన భారతీయ  రాష్ట్రం?

జవాబు : ఉత్తర ప్రదేశ్.

14). భారత్ మాల పరి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకం దేనిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు?

జవాబు : రోడ్స్ అండ్ హై వే కన్స్ట్రక్షన్స్.

15). భారత్ లో మొదటిసారి  అణుపరీక్షలు జరిగిన సంవత్సరం?

జవాబు : 1974

16). ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : విక్రమ్ సారాభాయ్.

17). ఝార్ఖండ్ ప్రస్తుత  ముఖ్యమంత్రి ఎవరు?

జవాబు : హేమంత్ సోరెన్.

18).భారతదేశ ప్రస్తుత అటర్నీ జనరల్ ఎవరు?

జవాబు : కే. కే. వేణుగోపాల్.

19). నోబెల్ శాంతి పురస్కారాన్ని ఏ ప్రదేశంలో ప్రదానం చేస్తారు?

జవాబు : ఒస్లో (నార్వే ).

20).నేపాల్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?

జవాబు : బిద్యా దేవి బండారి.

RRB NTPC Exams 2021 Jan 8th Shift 1 Bits || జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్

 

రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు – జనవరి 8, షిఫ్ట్ 1 బిట్స్ :

1). భారత జాతీయ పతకం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి?

జవాబు : 3:2.

2). ఆస్ట్రేలియా దేశపు రాజధాని పేరు?

జవాబు : కాన్ బెర్రా.

3). ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?

జవాబు : దయానంద సరస్వతి.

4). వరల్డ్ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ ఎవరు?

జవాబు : డేవిడ్ మల్ పాస్.

5). ఆరోగ్య సేతు యాప్ ఏ దేశానికీ చెందినది?

జవాబు : భారత్.

6). ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సు?

జవాబు : కాస్పియన్.

7).1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ ఎవరు?

జవాబు : కపిల్ దేవ్.

8). వరల్డ్ వైడ్ వెబ్ (WWW) సృష్టికర్త ఎవరు?

జవాబు : టీమ్ బెర్నెర్స్ లీ.

9). ప్రస్తుత భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి?

జవాబు : శ్రీ శరద్ అరవింద్ బాబ్డే.

10).టీ -20 వరల్డ్ కప్ 2007 విజేత ఎవరు?

జవాబు : ఇండియా.(ఎం. ఎస్. ధోని కెప్టెన్ ).

11).రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ను గెలుపొందిన మొదటి భారతీయుడు?

జవాబు : విశ్వనాధన్ ఆనంద్.

12). ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జవాబు : లీయోన్, ఫ్రాన్స్.

13). కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రస్తుత చైర్మన్ గా ఎవరు వ్యవహారిస్తున్నారు?

జవాబు : ఉదయ్ కోటక్.

14). FORTRAN సంక్షిప్త నామం?

జవాబు : Formula Translater (ఫార్ములా ట్రాన్సలెటర్ )

15).భారత దేశంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?

జవాబు : ఝార్ఖండ్.

16).2019 వ సంవత్సరంలో ఇస్రో చైర్మన్ గా నియమితులైనది ఎవరు?

జవాబు : కే. శివన్.

17). వీరుపాక్ష దేవాలయంలో ఉన్న దేవుని పేరు?

జవాబు : శివ.

18).జాతీయ సైన్స్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటాము?

జవాబు : ఫిబ్రవరి 28.

19). మంచి నీటి సరస్సు అని దేనిని పిలుస్తారు?

జవాబు : సుపీరియర్ సరస్సు.

20).తమాషా  నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : మహారాష్ట్ర.

21).1907 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

జవాబు : సూరత్.

22). సూర్యునిపై ప్రయోగాలు జరుపడానికి ఏ మిషన్ ను ప్రయోగించారు?

జవాబు : ఆదిత్య L1.

RRB NTPC Exams 2021 Jan 8th Shift 2 Bits || జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

1). మహాత్మా గాంధీ రాజకీయ గురువు పేరు?

జవాబు : గోపాల కృష్ణ గోఖలే.

2). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు  హైకోర్టు ఏ నగరంలో ఉంది?

జవాబు : అమరావతి.

3). ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : సర్ గ్రెగర్ మెండల్.

4). COBOL సంక్షిప్త నామం?

జవాబు : Common Business Oriented Language.

5).1974వ సంవత్సరంలో మొదటి అణు పరీక్షలు ఎక్కడ జరిగాయి?

జవాబు : ఫోక్రాన్.

6). విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధి?

జవాబు : అనేమియా.

7). కాప్ -25 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?

జవాబు : మాడ్రిన్ (స్పేయిన్ ).

8). యక్షగాన అనే అనే నాట్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : కర్ణాటక.

9). సైమన్ కమిషన్ బ్రిటిష్ ఇండియా కు ఎపుడు వచ్చినది?

జవాబు : 1928.

10).ప్లాటర్ అనునది కంప్యూటర్ కు చెందిన ఏ డివైస్ భాగం?

జవాబు : అవుట్ పుట్ డివైస్ సాధనం.

11).1857 తిరుగుబాటు కాలంలో గవర్నర్ ఆఫ్ ఇండియా గా పనిచేసినవారు?

జవాబు : లార్డ్ కానింగ్.

12). సాగర మాత నేషనల్ పార్క్  ఎక్కడ ఉంది?

జవాబు : నేపాల్.

13). DRDO ప్రస్తుత చైర్మన్ ఎవరు?

జవాబు : డి. సతీష్ రెడ్డి.

14). BHEL సంక్షిప్త నామం?

జవాబు : Bharat Heavy Electronics Limited.

15).చైనా దేశపు అధికారిక భాష ఏది?

జవాబు : మండరిన్.

16). నాట్య శాస్త్ర అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?

జవాబు : భరత ముని.

17). భారత దేశంలో ఏ నదిలో డాల్ఫిన్స్ మనకు కనబడుతాయి?

జవాబు : గంగా నది.

18). నాన్ – కోఆపరేషన్ మూవ్ మెంట్ ఎపుడు జరిగింది?

జవాబు : 1930.

19). మరిషస్ ప్రస్తుత ప్రధాని ఎవరు?

జవాబు : ప్రవీణ్ జగన్నాథ్.

20).కంప్యూటర్ పితామహుడు ఎవరు?

జవాబు : చార్లెస్ బాబేజ్.

21). ఫోర్స్ కు ఎస్. ఐ. యూనిట్ లో ప్రమాణాలు?

జవాబు : న్యూటన్(N).

22).ఈగ శాస్త్రీయ నామం ఏమిటి?

జవాబు : మస్కా డోమెస్టికా.

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...