13, జనవరి 2021, బుధవారం

ఎయిర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులకు బేసిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (బీటీఐ), బెల్గాం(కర్నాటక)లో ప్రాథమిక శిక్షణను అందిస్తారు.

విజయవంతంగా శిక్షణను పూర్తిచేసుకున్న వారికి ట్రేడులను బట్టి పోస్టులను కేటాయిస్తారు.

వేతనాలు..

  • ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.14,600/– చెల్లిస్తారు. ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న అనంతరం స్కేల్‌ ఆఫ్‌ పే ప్రకారం మిలిటరీæ సర్వీస్‌ పే(ఎంఎస్‌పీ), గ్రూప్‌ ఎక్స్‌ పే, డీఏ వంటి చెల్లిస్తారు.
  • గ్రూప్‌ ఎక్స్‌ ఉద్యోగులకు నెలకు రూ.33,100/, అలాగే డీఏను కూడా చెల్లిస్తారు. u గ్రూప్‌ వై ఉద్యోగులు నెలకు రూ.26,900/, అలాగే డీఏ అదనంగా కలిపి వేతనంగా పొందుతారు.
  • పైన తెలిపినవే కాకుండా.. ఇతర అదనపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్, సీపీఎమ్‌ఏ,ఎల్‌ఆర్‌ఏ,హెచ్‌ఆర్‌ఏ సహా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 22.01.2021
  • దరఖాస్తు ముగింపు తేదీ : 07.02.2021
  • పరీక్ష తేదీలు : 18 ఏప్రిల్‌ – 22 ఏప్రిల్‌ 2021 వరకు
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : https://airmenselection.cdac.in,

www.careerindianairforce.cdac.in


CTET July 2020 Admit Card 2021

 

Some Useful Important Links

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Download Admit Card

Server II | Server III

Find Registration No.

Click Here

For Change Exam District

Click Here