14, జనవరి 2021, గురువారం

డైరెక్ట్ ఆధార్ తో అమ్మ ఒడి మీ బ్యాంక్ అకౌంట్లో జమ అయిందో లేదో తెలుసుకోండి



🔹New Process 🔹

🕹



🔹అమ్మ ఒడి పేమెంట్ చెకింగ్ ఆప్షన్ విడుదల - Complete demo🔹

🔗

TTD NEWS

🌞🌻 తిరుమల: వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి *ఉచిత దర్శనం.*
👉🏻రెండు సమయాలున్నాయి:
1. ఉదయం 10కు. తరువాత 
2. సాయంత్రం 3కు. అంతే.

*ఫోటోతో వున్న వయసు నిర్ధారణ* పత్రాలు *"S-1 counter" వద్ద చూపించాల్సి* వుంటుంది.
 ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పని లేదు. *మంచి సీట్లు* ఏర్పాటు చేయబడి వుంటాయి. *సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు... ఉచితంగా...*
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  *₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు* ఇస్తారు.  

 కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో *ఉచిత* ప్రయాణం.

వీరి దర్శనం కొరకు మిగతా *అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి*

ఎటువంటి *ఒత్తిళ్ళు-తోపులాటలు వుండవు*

*30 నిమిషాలలో దర్శనం పూర్తి* అవుతుంది.

🙏🏻🙏🏻
Information courtesy :  TTD.


🙏🙏🙏 🌞🌻

IBPS PO/ MT-X Prelims Result Released

Important Links
Prelims Result
Click Here
Prelims Admit Card (for Reopened Notification)Click Here
Information HandoutEnglish | Hindi
Mains Exam DateClick Here

Institute Of Banking Personnel Selection Recruitments 2021 || IBPS లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది16 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది08 ఫిబ్రవరి 2021

విభాగాలు :

 టెక్నికల్ పోస్టులు

1. అనలిస్ట్ ప్రోగ్రామర్

2. ఐటీ ఇంజినీర్ విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 6 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అనలిస్ట్ ప్రోగ్రామర్ : బీఈ/బిటెక్/ఎంసిఎ/ఎమ్మెస్సీ( ఐటీ)/ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత, సంబంధిత విభాగాలలో నైపుణ్యాలు ఉండాలి.ఐటీ ఇంజినీర్:కంప్యూటర్ సైన్స్/ఐటీ సబ్జెక్టులో ఫుల్ టైమ్ బీఈ/బిటెక్ ఉత్తీర్ణత,సంబంధిత విభాగాలలో నైపుణ్యాలు ఉండాలి మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21-35 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 1,000/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 1,000/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

ఆన్‌లైన్ పరీక్ష , స్కిల్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 54,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

Private Jobs in Ananthapuramu District


వెయిటర్స్ కావలెను

గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే జాబ్‌కు అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. విద్య: టెన్త్ ఆపైన
సంస్థ పేరు: హ్యాంగోవర్ కేఫ్
ప్రదేశం: అనంతపురం
ఇతర వివరాలు:
వేతనం: నెలకి 3000 - 4000/-
📞 కాల్: 7989462326
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
_________________________________________________________________________________
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను

గమనిక: ఆసక్తి గల వారు ఇతరత్రా పూర్తి వివరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9108951696
విద్య: ఇంటర్ ఆపైన
సంస్థ పేరు: డీ వన్
ప్రదేశం: కొక్కంటి క్రాస్, కదిరి
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే జాబ్‌కు అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. వేతనం: నెలకి 20,000-40,000/-
📞 కాల్: 9108951696
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
_________________________________________________________________________________

డెవలప్మెంట్ మేనేజర్స్ కావలెను

ఉద్యోగ రకము: ఫుల్ టైం
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే జాబ్‌కు అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ఇతర వివరాలు: నూతనంగా గుంతకల్ పట్టణంలో ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ నందు పని చేయుటకు డెవలప్మెంట్ మేనేజర్స్ కావలెను.
సంస్థ పేరు: ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్
ప్రదేశం: గుంతకల్ మాత్రమే
విద్య: డిగ్రీ
షిఫ్ట్ టైమ్: జనరల్
వేతనం: నెలకి 20,000/-
📞 కాల్: 9063418910
 
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 
 

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగ అవకాశాలు...

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగ అవకాశాలు...
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: పోస్టులు: సోల్జర్
వయస్సు: పోస్టునీ బట్టి 17 ½ - 23 సంవత్సరాలు మించి ఉండరాదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 22/02/2021

వెబ్ సైట్: http://www.joinindianarmy.nic.in/
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3i8Itn6
విద్య: ఇంటర్
షిఫ్ట్ టైమ్: జనరల్
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ

Recent

Work for Companies from Where you are