31, జనవరి 2021, ఆదివారం

Professional Jobs

DATA Entry

Applications are invited for recruitment to the following posts.
Jobs Images Date Entry Operator: 08 Posts
Qualification
: i) Intermediate or 12th pass. ii) A Speed test of not less than 8000 key depression per hour through speed test on computer.
Age Limit: 25 years
Salary: Rs.16,179/-

How to Apply: The completed application form along with all necessary documents should be forwarded through email at: recruitment.nari@gmai.com

Last Date: February 05, 2021

For more details, please visit: https://www.nari-icmr.res.in/FileHandler/Download
?p=39fa5a3d-3211-f69f-bcc4-8cb767c96456.pdf&d=Advt.DEO%20Posts%208
%20HSS%2028.1.21.pdf
  

MANUU Jobs

Applications are invited for recruitment to the following posts.Jobs Images1. Trainers: 43 Posts
Qualification:
 Graduate in any discipline. S/He must have good knowledge of Urdu.
Salary: Rs.12000/- per month

2. Facilitators: 14 Posts
Qualification:
 Graduate in any discipline. S/He must have good knowledge of Urdu.
Salary: Rs.15,000/- month

3. Project Manager: 01 Post
Qualification:
 Post Graduation in any discipline. S/He must be well versed in computer have good knowledge of Urdu.
Salary: Rs.45,000 per month

How to Apply: The completed application form along with all necessary documents should be forwarded through email at:
  • Trainers and Facilitators: faiz@manuu.edu.in
  • Project Manager: shahid@manuu.edu.in
Last Date: February 10, 2021

For more details, please visit: https://manuu.edu.in/sites/default/files/Notification/01/UNFPA_MANUU_Project_Vaccancies_27_01_21.pdf

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI

(ఆర్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 241
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డ్ (హైదరాబాద్-03, అహ్మదాబాద్-07, బెంగళూర్-12, భోపాల్-10, భువనేశ్వర్-08, చండీగఢ్-02, చెన్నై-22, గౌహతి-11, జైపూర్-10, జమ్మూ-04, కాన్పూర్-05, కోల్‌కతా-15, లక్నో-05, ముంబై-84, నాగ్‌పూర్-12, న్యూఢిల్లీ-17, పాట్నా-11, తిరువనంతపురం-03).
నోట్: నియామకాల్లో భాగంగా అభ్యర్థుల తుది ఎంపిక సమయం వరకు పోస్టుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండాలి. రక్షణ దళాల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్ సేవలను అందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.01.2021 నాటికి 25-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: ఆన్‌లైన్ విధానంలో టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్ష మూడు విభాగాల్లో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు; జనరల్ ఇంగ్లిష్‌లో 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు-30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 80 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. సెక్షనల్ కటాఫ్ కూడా ఉండదు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 12, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.rbi.org.in  

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

 (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 249
పోస్టుల వివరాలు:
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-06, అసిస్టెంట్ డెరైక్టర్-01, స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్-45, లెక్చరర్-01, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 80, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 116.
అర్హతలు:
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: షుగర్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా/ఆరుుల్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
  • అసిస్టెంట్ డెరైక్టర్: సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్:

విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్త్-05, సర్జికల్ ఆంకాలజీ-02, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/కమ్యూనిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్-07, రేడియో థెరపీ-07, యూరాలజీ-06.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు.
  • లెక్చరర్: సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
  • అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. బార్ అసోసియేషన్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.
  • డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్‌‌స/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్‌‌స అండ్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ (లేదా) కంప్యూటర్ అప్లికేషన్‌‌స/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్‌‌స లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 11, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.upsconline.nic.in

'ఆయుష్ - 2021’ అడ్మిషన్లకు నోటిఫికేషన్


లబ్బీపేట (విజయవాడతూర్పు) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని కశాశాలల్లో 2021 విద్యా సంవత్సరానికి ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ సూచించారు. గతేడాది నవంబర్ 13 నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

Software Professional Jobs

Company: Accenture, Associate Software Engineer Qualification: B.E/B.Tech Work Location: Bangalore, Hyderabad, Chennai, Mumbai, Pune, Gurugram".

Infosys  Position: Systems Engineer  Degree Needed: B.E/B.Tech/M.E/M.Tech/M.Sc/MCA Job Location: Across India ".

Mindtree Recruitment Drive |Position: Tranee".

ZOHO Off-Campus Hiring | Technical Support Engineer, Freshers ".

Capgemini Off Campus Drive 2021 /Freshers. / Location all india

Wipro Recruitment drive

TCS Off Campus Drive 2021| Freshers/Location: All India