4, ఫిబ్రవరి 2021, గురువారం

IBPS RRB IX Office Assistant Recruitment Pre Exam Result with Marks, Mains Admit Card 2021

ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఐబిపిఎస్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ప్రిలిమ్ ఎగ్జామ్ రిజల్ట్ మరియు మెయిన్స్ అడ్మిట్ కార్డును అప్‌లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో చేరారు ప్రీ ఎగ్జామ్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు మరియు క్వాలిఫైడ్ అభ్యర్థి మెయిన్స్ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Some Useful Important Links

Download Mains Admit Card

Click Here

Download Pre Score Card

Click Here

Download Pre Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

Download Revised Notification

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

For Online Mock Test Practice

Click Here

Download Exam Date Notice

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

Anathapuramu District Classifieds

Tirupati 10th Class jobs No exam Telugu 2021 || తిరుపతి లో పదోతరగతి తో ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు01-02-2021

పోస్ట్ పేరు:

డెలివరీ ఎగ్జిక్యూటివ్

కంపెనీ పేరు:

ఎకార్ట్ లాజిస్టిక్స్

అర్హత:

పదోతరగతి చదివితే సరిపోతుంది. (LLR / Driving Licence Mandatory)

వయస్సు:

19-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

జీతం:

12000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:

S.V. యూనివర్సిటీ, 1 వ గేట్, మోడల్‌కేర్‌సెంటర్ (MCC), APSSDC, D-BLOCK, TIRUPATI

Website Notification

Website


ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BEL Jobs Recruitments Telugu 2021 || భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ3 ఫిబ్రవరి 2021
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ17 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు : 

ప్రాజెక్ట్ ఇంజినీర్‌20
ట్రెయినీ ఇంజినీర్‌33

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం ఉండాలి.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 28 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.మరియు SC,ST అభ్యర్ధులకు 5 సంత్సరాలు మరియు BC అభ్యర్థలకు 3 సంత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్టుల వారీగా 200/- మరియు 500/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది,మరియు SC,ST అభ్యర్ధులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

షార్ట్‌లిస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 35,000/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.


Website

Notification


ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూ ట్యూబ్ తో డబ్బులు సంపాదించండిలా!

యూ ట్యూబ్.. ఇంటర్ నెట్ వినియోగించే వారిలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిషయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఉన్నారు. అయితే చాలా మందికి యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ముందుగా మీరు యూట్యూబ్లో ఛానెల్ ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ అకౌంట్ ఐడీయే గూగుల్ ఐడీ కూడా. అదే యూట్యూబ్ ఐడీ కూడా అవుతోంది. ఆ ఐడీ పేరే మీ యూట్యూబ్ ఛానెల్ పేరు. మొదట అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు.

యూట్యూబ్‌లో సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్ కుడి చేతి పై భాగంలో అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోను అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ వీడియోకు టైటిల్ ఇవ్వాలి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చేయొచ్చు. ఆ వీడియోలు మీరు స్వయంగా తీసినది, మీ సొంత వీడియో అయి ఉండాలి. వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చేయ వద్దు. మీరు పబ్లిష్ చేసిన వీడియోలు మీ యూట్యూబ్‌ ఛానెల్‌లోని వీడియో మేనేజర్‌ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటనలను జతచేస్తుంది. ఆ యూడ్స్‌పై వచ్చే ఆదాయంలో 60 శాతం మీకు ఇస్తుంది. ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉంటాయి.

మొదటిది సంవత్సరంలో ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. రెండవది మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. మీరు టార్గెట్ చేరుకున్నదీ లేని విషయాన్ని తెలుసుకోవడానికి అనలిటిక్స్ ఫోల్డర్‌ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు. టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి యూట్యూబ్‌ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/ account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా మీకు ఆదాయం రావడం ప్రారంభమవుతుంది.

మీ ఆదాయం తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense)వెళ్లి చూసుకోవచ్చు. యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచి ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చేయాలి.

అనంతరం వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాలను యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే... సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) గూగుల్ పంపిస్తోంది. ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. ఇలా ప్రతిసారీ 100 డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి. మీరు యూట్యూబ్ రూల్స్ పాటించకపోతే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.

3, ఫిబ్రవరి 2021, బుధవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.

జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫిబ్రవరి 3న వెల్లడించారు. 
మొత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 3వ తేది నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

జూలై నుంచి కొత్త విద్యా సంవత్సరం...
కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు మూతబడిన పాఠశాలలు ఫిబ్రవరి 1న తిరిగి ప్రారంభమయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు) :
జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్
జూన్ 10(గురువారం) : గణితం
జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్‌
జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్‌
జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్
జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఓఎస్‌ఎస్‌సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
జూన్ 16 ( బుధవారం ): ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)

Fresher Jobs

 

Freshers jobs at Amazon

Jobs ImagesBrand Specialist
Qualifications:
  • Bachelor's degree is required
  • Demonstrated ability to take ownership and drive results
  • Ability to build relationships with internal and external stakeholders, leveraging data and business acumen
  • A track record of success in past roles
  • Candidate must be fluent in English and Microsoft Excel.
Location: Hyderabad

For more details, please visit: https://www.amazon.jobs/en/jobs/1423731/brand-specialist
 
-----------------------------------------------------------------------------------------------------

Freshers jobs at UrbanTech Services


Jobs ImagesProcess Analyst
Qualification:
  • BE/ B.Tech. (Any discipline).
  • 2019 graduating students with 65% throughout the academics with no backlogs need to apply.
Skills:
  • Excellent communication skills (written and verbal)
  • Excellent documentation skills
  • Good comprehension skills – ability to clearly understand and state the issues customers present
  • Good composition skills – ability to compose a grammatically correct, concise, and accurate written response
  • Work successfully in a team environment as well as independently
Selection Process:
  • 1st round: Face to Face interview – Technical
  • 2nd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 10, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/URBANTECH_SERVICES_2019
 

Process Analyst jobs at UrbanTech Services


Jobs ImagesProcess Analyst
Qualification:
  • BE/ B.Tech. (Any discipline).
  • 2020 graduating students with 65% throughout the academics with no backlogs need to apply.
Skills:
  • Excellent communication skills (written and verbal)
  • Excellent documentation skills
  • Good comprehension skills – ability to clearly understand and state the issues customers present
  • Good composition skills – ability to compose a grammatically correct, concise, and accurate written response
  • Work successfully in a team environment as well as independently
Selection Process:
  • 1st round: Face to Face interview – Technical
  • 2nd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 10, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/URBANTECH_SERVICES_2020
 
 
 
 
 
 

Recent

Work for Companies from Where you are