అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల
అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ
ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | ఫిబ్రవరి 4, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 22, 2021 |
హార్డ్ కాపీ పంపుటకు చివరి తేది | మార్చి 1,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎలక్ట్రీషియన్స్ | 80 |
ఫిట్టర్స్ | 80 |
మెషినిస్ట్ కంపోజీస్ట్ | 30 |
వెల్డర్స్ | 20 |
టర్నర్స్ | 20 |
కంప్యూటర్ | 30 |
డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్ ) | 5 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 5 |
మెకానిక్ మోటార్ వెహికల్ | 5 |
మెషినిస్ట్ గ్రైండర్ | 5 |
మేసాన్ | 5 |
పెయింటర్ | 5 |
కార్పెంటర్ | 5 |
ప్లంబర్ | 5 |
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లో ఉత్తీర్ణత
సాధించవలెను. మరియు సంబంధిత విభాగాల ట్రేడ్ లలో ఐటీఐ కోర్సులను పూర్తి
చేయవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు
చేసుకునే అభ్యర్థుల వయసు 14 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండవలెను. ప్రభుత్వ
నిబంధనలను అనుసరించి ఆయా కేటగిరీ ల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు
కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ /పరీక్ష /ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు పైన జీతం లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL),
భోపాల్ (మధ్యప్రదేశ్ ),
462022.
website
Apply Link
Login
Notification
Telegram Link https://t.me/GEMINIJOBS