అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
9, ఫిబ్రవరి 2021, మంగళవారం
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు లో ప్రభుత్వ ఉద్యోగాలు
Telegram Link https://t.me/GEMINIJOBS
భారతీయ ప్రభుత్వ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు, చెన్నై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | ఫిబ్రవరి 8, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 20,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
మేనేజర్ ( ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ) | 1 |
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ) | 3 |
మేనేజర్ ( ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ ) | 3 |
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ ) | 3 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో సంబంధిత విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం అవసరం.పూర్తి వివరాలకు అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
25 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /PWD కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 48,170 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
for JNTUA Convocation
mail: ace1@jntua.ac.in
Help Line: 08554-242438
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...