14, ఫిబ్రవరి 2021, ఆదివారం

TTD Update

🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏
🕉–  *చెన్నైలో శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన*
🕉–  *తమిళనాడు లో గుడికో గోమాత ప్రారంభం*
🕉–  *పద్మావతి అమ్మవారు దేశంలో పేదరికం పొగొట్టాలి : కంచి పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌: చెన్నై మహానగరం లోని జి ఎన్ చెట్టి స్ట్రీట్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం ఉదయం శాస్త్రోక్తంగా శంఖుస్థాపన నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్తోచ్చారణ మధ్య కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
       
టి. నగర్ లోని జి ఎన్ చెట్టి వీధిలో  సినీనటి కుమారి కాంచన, శ్రీమతి వి గిరిజా పాండే, శ్రీ కెపి పాండే, శ్రీ.పి.రవిభూషణ శర్మ రూ. 40 కోట్ల విలువ చేసే  34 సెంట్ల ( 6 గ్రౌండ్లు) భూమి టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు టీటీడీ ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 10 వ తేదీ విశ్వక్షేనారాధన, అంకురార్పణ నిర్వహించారు.

🟢 11, 12వ తేదీల్లో పంచసూక్త హోమం జరిపారు. శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ నిర్మాణానికి  వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం పంచసూక్త హోమం పూర్ణాహుతిలో పాల్గొని, ఆలయ శంఖుస్థాపనకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
       
■ అంతకుముందు  కంచి పీఠాధిపతి ఇదే ప్రాంగణంలో  టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు.  8 గోవులు, 8 దూడలకు పూజలు చేసి, నూతన వస్త్ర ధారణ, హారతులు ఇచ్చి తమిళనాడు లోని 8 ఆలయాలకు గోవు, దూడలను అందించారు.
       
★ టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి దంపతులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, శ్రీ కుమారగురు, శ్రీ గోవిందహరి, భూమి దాతలు కుమారి కాంచన శ్రీమతి వి.గిరిజా పాండే, శ్రీ కె పి పాండే ,శ్రీ. టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు తో పాటు స్థానిక సలహామండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🕉 *పేదరిక నిర్మూలన జరిగి, దేశానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి :  శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి*
       
అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి,అందరికీ ఉపాధి లభించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని ప్రార్థించారు.  అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భూదానం, గోదానం, స్వర్ణ దానం వల్ల ఏడు జన్మల పుణ్యం లభిస్తుందన్నారు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందని స్వామి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం బాగా జరుగుతోందని, గుడికో గోమాత లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
 *Dept.Of PRO TTD.*

తిరుపతి విశ్వవిద్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నియామకాలకు గాను దరఖాస్తులు కోరుతూ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. TIRUPATI Central Govt. Jobs 2021 Update

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెక్నికల్ అసిస్టెంట్స్2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం.

లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు  నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

jyothi@spmvv.ac.in

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Surveyor Jobs 2021 Telugu

ఆక్సిస్ మై ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు APSSDC ద్వారా ఇంటర్వ్యూ ల నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఆక్సిస్ మై ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేదిఫిబ్రవరి 16, 2021

విభాగాల వారీగా ఖాళీలు  :

సర్వేయర్40

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు SSC (10వ తరగతి ) మరియు ఆ పైన విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

లోకల్ లాంగ్వేజ్ చదవడం, వ్రాయడం మరియు మాట్లాడడంలో నైపుణ్యం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 35 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 600 రూపాయలు జీతం లభించనుంది.

వీటితో పాటు భోజన వసతి మరియు ఇన్సెంటివ్స్ లు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :

పశ్చిమగోదావరి జిల్లా

చిత్తూరు జిల్లా

నెల్లూరు జిల్లా

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

1800-425-2422

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Classifieds

13, ఫిబ్రవరి 2021, శనివారం

పరీక్ష లేదు, తిరుపతి లో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 25,000 రూపాయలు | TIRUPATI Central Govt. Jobs 2021 Update

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెక్నికల్ అసిస్టెంట్స్2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం.

లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు  నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

jyothi@spmvv.ac.in

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఎన్‌వైకేఎస్‌లో 13,206 వాలంటీర్ పోస్టులు.. చివరి తేది ఫిబ్రవరి 20

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్(ఎన్‌వైకేఎస్).. 2021-2022 సంవత్సరానికి నెహ్రూ యువ వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13,206
అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఉన్నత విద్యార్హతలు, మెరిట్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బేసిక్ నాలెడ్‌‌జ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడకం, వివిధ యాప్స్ (ఈ-బ్యాంకింగ్/డిజిధన్, సోషల్ మీడియా తదితరాలు) గురించి బేసిక్ నాలెడ్‌‌జ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం: నెలకు రూ.5000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 20, 2021.
ఫలితాల వెల్లడి తేది: మార్చి 15, 2021.
జాయినింగ్ తేది: ఏప్రిల్ 1, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nyks.nic.in/

IIIT Chittoor Recruitment 2021: Project Assistant

The Indian Institute of Information Technology, Chittoor invites application for filling up the following post
Jobs Images 
Project Assistant: 01 Post
Qualification:
B.Tech./ BE in Computer/ IT/ Equivalent.
Salary: Rs.10,000/- per month

How to Apply: Candidates can apply through this link: https://forms.gle/SQphLUova2rregaYA

Last Date: February 25, 2021

For more details, please visit: http://www.iiits.ac.in/iiits
-content/uploads/2021/02/SRD_IIITS_RO_2021_02_DYSLAI_Recruitment.pdf
 
|