ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 20, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నికల్ అసిస్టెంట్స్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం.
లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x
మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to
6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి