16, ఫిబ్రవరి 2021, మంగళవారం

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!రంగం సిద్ధం చేస్తున్న కేంద్రం


వివరాల వెల్లడికి నిరాకరించిన ఆర్థికశాఖ ప్రతినిధి

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!


దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా.. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటీకరించేందుకు ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లను ఎంపిక చేశారని.. ఈ బ్యాంకుల్లో పని చేస్తున్న పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇందులో 2 బ్యాంకుల్ని తొలుత ప్రైవేటుపరం చేయనున్నారని సమాచారం.  అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది వేలమంది ఉద్యోగులతో ముడిపడిన వ్యవహారమైనందున, తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా వచ్చే కొన్నేళ్లలో పెద్ద బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సదరు వర్గాలు తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ను వ్యూహాత్మక బ్యాంకుగా పరిగణిస్తూ, అందులో మెజారిటీ వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ విస్తరణకు ఈ బ్యాంకు కీలకమని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి నిరాకరించారు.

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!

ఉద్యోగ సంఘాల వ్యతిరేకత
బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సోమవారం నుంచి 2 రోజుల సమ్మెకు దిగారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా ఇప్పటికే ఆందోళనలకు కారణమవుతోంది. ప్రైవేటీకరించేందుకు అనువైన బ్యాంకులను గుర్తించి.. ప్రక్రియ మొదలుపెట్టడానికి 5-6 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు - కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా బ్యాంకు ప్రైవేటీకరణ అంశం చివరి నిమిషంలో మారిపోయే అవకాశం ఉందనీ తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రుణ పరిమితుల్ని సులభతరం చేస్తుందన్న ఆశతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇది సత్వర దిద్దుబాటు ప్రక్రియలో ఉంది. దీన్నుంచి విముక్తి లభిస్తేనే, ఏ బ్యాంకును అయినా విక్రయించడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చిన్న బ్యాంకుల విక్రయంతో బడ్జెట్‌ వ్యయాలకు అవసరమైన వనరుల్ని సాధించలేకపోతే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వంటి పెద్ద బ్యాంకులనూ విక్రయించేందుకు సిద్ధపడవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Classifieds

15, ఫిబ్రవరి 2021, సోమవారం

Engineer Graduates Interview Questions

Interview Papers And Tips

PL SQL Interview Question

JDBC Interview Questions

Android Interview Questions

Data Science Interview Question

Sql interview question

MHA Intelligence Bureau ACIO Recruitment Admit Card 2021

 

Ministry of Home Affair Intelligence Bureau IB Are Recently Uploaded Exam Admit Card with City / Date for the Assistant Central Intelligence Officer Grade II Executive Post. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Hall Ticket / E Call Letter.

Some Useful Important Links


Download Admit Card

Click Here

For Online Mock Test Practice

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Ananthapur District Local Jobs

అనంతపురంలో నిరుద్యోగులకు ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా డ‌బ్బు చెల్లించాల‌ని మిమ్మ‌ల్ని అడిగితే క్రింది మెయిల్‌కు స‌మాచారాన్ని అందించగలరు. 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: ఎలైట్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: టెన్త్ ఆపైన ( ఎలాంటి అనుభవం అవసరం లేదు )
వేతనం: నెలకి 15000 - 23000 /- ప్లస్ ఇన్సెంటివ్స్
📞 కాల్: 9182920381
-----------------------------------------------------------------------------------------------

ఫిమేల్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ మేల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా డ‌బ్బు చెల్లించాల‌ని మిమ్మ‌ల్ని అడిగితే క్రింది మెయిల్‌కు స‌మాచారాన్ని అందించగలరు. 
గమనిక: సాయి తిరుమల ఆగ్రో సొల్యూషన్స్ లో వర్క్ చేయుటకు ఫిమేల్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ మేల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. సేల్స్ చేసే వాళ్లకి బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:8919400719
ప్రదేశం: అనంతపూర్ ఓల్డ్ టౌన్
సంస్థ పేరు: సాయి తిరుమల ఆగ్రో సొల్యూషన్స్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 8,000-12,000/
📞 కాల్: 8919400719
------------------------------------------------------------------------------------------------
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన 
ఫోన్ నెంబర్: 9390114239
ప్రదేశం: కదిరి
సంస్థ పేరు: హెరిటేజ్ లిమిటెడ్
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 9390114239
----------------------------------------------------------------------------------------------
 
నిరుద్యోగులకు శుభవార్త... icici బ్యాంక్ లో నేరుగా ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు
ప్రదేశం: కెటిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్(జేకేసీ), రాయదుర్గ్, 74 ఉదేగోళం, అనంతపూర్
ఇతర వివరాలు: వయసు 26 సంవత్సరాల లోపు ఉండాలి
ఇంటర్వ్యూ జరుగు తేదీ: 18/02/2021(గురువారం)
సంస్థ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్
విద్య: ఏదైనా డిగ్రీ (బిఎ, బిఎస్సి, బి.కామ్, బీసీఏ, బీబీఎం, బీబిఎ)
వేతనం: ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెన్టివ్స్
📞 కాల్: 9182920381
----------------------------------------------------------------------------------------------
క్రెడిట్ అసిస్టెంట్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్ లిమిటెడ్ కంపెనీ లో వర్క్ చేయుటకు క్రెడిట్ అసిస్టెంట్స్ కావలెను. బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్వ్యూ డేట్స్ &లొకేషన్స్ (16-02-2021 రోజున గుంతకల్ లో ,18-02-2021 రోజున రాయదుర్గం లో జరుగును ). ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన 
ఫోన్ నెంబర్: 8341534178
ప్రదేశం: గుంతకల్, రాయదుర్గం
సంస్థ పేరు: స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్ లిమిటెడ్
విద్య: ఇంటర్ ఆపైన&వయో పరిమితి:20-28 మధ్య ఉండాలి
వేతనం: నెలకి 12,000/-
📞 కాల్: 8341534178
------------------------------------------------------------------------------------------------

కేర్ టేకర్స్, నర్సులు, బేబీ సిట్టర్, హౌసెమైడ్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: ఇంటిపని, వంటపని, వృద్ధులను, పిల్లలను చేసుకొనుటకు పేషెంట్ ను చేసుకొనుటకు ఆడవారు, మగవారు కావలెను. మంచి జీతం ఇవ్వబడును. ఉచిత భోజనం వసతి కలదు. 
సెల్: 9640638899
ప్రదేశం: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి
సంస్థ పేరు: హరే కృష్ణ హోమ్ కేర్ సర్వీస్
విద్య: 0-టెన్త్
వేతనం: నెలకి 13,000- 15,000/-
📞 కాల్: 9640638899 
 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 
 
 
 

Classifieds

DRDO హైదరాబాద్ లో ఉద్యోగాలు 31,000 రూపాయలు జీతం + HRA.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), హైదరాబాద్ యద్గారిపల్లి గ్రామానికి చెందిన యూనిట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.

ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిప్రకటన వచ్చిన 21 రోజుల లోపు

విభాగాల వారీగా ఖాళీలు :

మెకానికల్ ఇంజనీరింగ్ 2
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్2

అర్హతలు :

మెకానికల్ ఇంజనీరింగ్ లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, నెట్ మరియు గేట్ పరీక్షలలో క్వాలిఫై కావలెను.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ECE విభాగాలలో ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల ఇంజనీరింగ్ లో బీ. ఈ / బీ. టెక్ / ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను ప్రధమ శ్రేణిలో పూర్తి చేసి, నెట్ మరియు గేట్ పరీక్షలలో క్వాలిఫై కావలెను.

వయసు :

ఈ జే. ఆర్. ఎఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించరాదు.నియమాలను అనుసరించి రిజర్వేషన్ ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం లభించనుంది.

జీతం తో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) మరియు మెడికల్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

NOTE :

అభ్యర్థులు మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఇతర ప్రమాణ పత్రాలను సెల్ఫ్ అటెస్ట్ చేసి, వీటితో పాటు పూర్తి చేసిన బయో డేటా మరియు టైపు చేసిన దరఖాస్తును ప్రకటన వచ్చిన తేది నుండి 21 రోజుల లోపు ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

దరఖాస్తు పంపవలసిన చిరునామా :

డైరెక్టర్ CAS,

యాద్గార్ పల్లి ( గ్రామం ),

కీసర మండలం,

హైదరాబాద్ – 501301.

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS