అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
17, ఫిబ్రవరి 2021, బుధవారం
Engineer Graduate Jobs
*తిరుమల సమాచారం*
Ananthapur District Local Jobs
Sales Executive
Job Details
Collection Executive
PrivateJob Details
Insurance Advisors
PrivateJob Details
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
స్కాలర్‌షిప్ | Scholarship
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న L&T కన్‌స్ట్రక్షన్ 2021 సంవత్సరానికి కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో స్కాలర్‌షిప్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ స్కాలర్‌షిప్ యొక్క పూర్తి వివరాలు :
| స్కాలర్‌షిప్ : | L&T బిల్డ్ ఇండియా స్కాలర్‌షిప్. |
| మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: | 200 |
| అర్హత : | కనీసం 70% మార్కులుతో 2021లో ఉత్తీర్ణులయ్యే సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులు. |
| ఎంపిక విధానం: | ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. |
| ఆర్థిక సహాయం: | నెలకు రూ.13,400/- (2 Years) |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | ఫిబ్రవరి 13, 2020. |
| దరఖాస్తులకు చివరితేది: | మార్చి 15, 2020. |
| వెబ్‌సైట్: | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
Ananthapur District Local Jobs
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
సంస్థ పేరు: స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్ లిమిటెడ్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 12000 - 25000/-
📞 కాల్: 7989282039
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు) ప్రకటనలలో వచ్చే జాబ్‌కు అప్లై చేస్తున్నట్లైతే తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: సేఫ్ సెక్యూరిటీ సర్వీసెస్
విద్య: అవసరంలేదు
వేతనం: నెలకి 7000
📞 కాల్: 8143225669
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: శ్రీ రామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 14,000/-
📞 కాల్: 9160084136
ప్రదేశం: పెనుగొండ, అనంతపూర్ జిల్లా
సంస్థ పేరు: శ్రీ రామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 9110502441
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు)
సంస్థ పేరు: సూర్య ప్రొమోషన్స్
విద్య: సెవెన్త్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: ట్రైనింగ్ లో 7000-10,000 వరకు
📞 కాల్: 9100256966
ఇతర వివరాలు: వయసు 26 సంవత్సరాల లోపు ఉండాలి
ఇంటర్వ్యూ జరుగు తేదీ: 18/02/2021(గురువారం)
సంస్థ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్
విద్య: ఏదైనా డిగ్రీ (బిఎ, బిఎస్సి, బి.కామ్, బీసీఏ, బీబీఎం, బీబిఎ)
వేతనం: ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెన్టివ్స్
📞 కాల్: 9182920381
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Thirumala Updates
ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి
తిరుమల, 2021 ఫిబ్రవరి 16: ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.
సమయం వాహనం
ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)
ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం
ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం
మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం
మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం
సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం
రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం
ఆర్జితసేవలు రద్దు :
శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...